BREAKING
57వ డివిజన్‌లో కూటమి అభ్యర్థి విజయదుర్గ విస్తృత ప్రచారం కూటమి అభ్యర్థులను బలపరచండి :ఆత్రేయపురంలో ముదునూరి ఉచ్చిలిలో తోటకూర ఇంటింటా ప్రచారం కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలి :ఎమ్మెల్యే సత్యానందరావు బాక్సాఫీస్ వద్ద 'రామాయణం' సునామీ.. ఐమాక్స్ రికార్డు టికెట్ ధర రూ. 3,170! మున్సిపాలిటీలో వైసిపి ప్రచారం సమస్యాత్మక సున్నితమైన ప్రాంతాలను ముందుగా గుర్తించి అధికారులు అప్రమత్తం గా ఉండాలి మార్కాపురం జడ్పీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన జోసెఫ్ కుమార్ కలకడ న్యూస్ 25వ వార్డు ఏకగ్రీవ నియామక పత్రం అందుకున్న కురసాల సురేష్ నాయుడు..... అభిమానులకు బహిరంగ లేఖ రాసిన టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్.. నన్ను క్షమించండి అంటూ ఎమోషనల్! వైసీపీ నేత ఒంటెద్దు నాయుడును కలిసిన కూటమి నేతలు... బీజేపీ జాతీయ కార్యదర్శి స్వదేశ్ సింగ్‌తో ఆశిష్ గౌడ్ భేటీ గెలుపే లక్ష్యంగా ప్రచారం బొబ్బర్లంక, రాజవరం ర్యాలీ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి: మంత్రి టీజీ భరత్ కడియం చైతన్యనగర్‌లో పోలీసుల కార్డెన్ సెర్చ్‌..30 ద్విచక్ర వాహనాలు స్వాధీనం!

48 వ వార్డు వైసిపి అభ్యర్థి కర్రీ రామారెడ్డి జోరు పెంచిన ఎన్నికల ప్రచారం

Select Suryaa Now
48 వ వార్డు వైసిపి అభ్యర్థి కర్రీ రామారెడ్డి జోరు పెంచిన ఎన్నికల ప్రచారం

సీతమ్మధార, సూర్య : జీవీఎంసీ 48 వ వార్డు వైసిపి అభ్యర్థి కర్రీ రామారెడ్డి వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వాటిలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. తమ అమూల్యమైన ఓటును ఫ్యాను గుర్తుపై వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆడారి రవి విజయ శంకర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

రిపోర్టర్ : శ్రీను, సీతమ్మధార, విశాఖపట్నం.