బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Mon, Dec 29, 2025, 10:12 AM
TG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అత్యంత వైభవంగా జరిగే వార్షిక అధ్యయనోత్సవాల నేపథ్యంలో ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు మొత్తం ఆరు రోజుల పాటు నిత్య కైంకర్యాలైన సుదర్శన నారసింహ హోమం, లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం, జోడు సేవా పర్వాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో వెంకట్ రావు ప్రకటించారు. అధ్యయనోత్సవాల నిర్వహణకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.