![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 17, 2025, 03:41 PM
రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యం, వ్యవసాయానికి పెద్దపీట వేస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. గురువారం పట్టణంలో రాష్ట్ర ఉద్యాన మరియు పట్టు పరిశ్రముల శాఖ వారు ఏర్పాటు చేసిన సూక్మ సేద్యం పరికరాలు (పైపులు, స్ర్పింక్లర్స్) పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని 18 మంది లబ్ధిదారులకు సూక్మ సేద్యం పరికరాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.