![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 17, 2025, 03:25 PM
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షులుగా ఎన్నికైన రామచందర్ రావును నవీపేట్ మండల బిజెపి నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగరవేసేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రాంచరణ్ యాదవ్, బునాది ప్రవీణ్, శివ, ప్రేమ్ సింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.