![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 17, 2025, 03:23 PM
తెలంగాణలో రెండున్నరేళ్లలో లక్ష ఉద్యోగాలిచ్చి తీరుతామని ఢిల్లీలో సీఎం రేవంత్ అన్నారు. బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్ తప్ప పాత పథకాలన్నీ అమల్లోనే ఉన్నాయని.. వాటితోపాటు తాము ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. కేసీఆర్ కుటుంబం కడుపునిండా విషం పెట్టుకొని మాట్లాడుతోందని ఆరోపించారు. శాసనసభకు కేసీఆర్ వచ్చి తగిన సూచనలు ఇవ్వాలన్నారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కోసం మహారాష్ట్రలో పర్యటిస్తానని స్పష్టం చేశారు.