![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 17, 2025, 03:18 PM
HCA అక్రమల వ్యవహారంలో ఏసీబీ సోదల సమాచారాన్ని లీక్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. శాఖపరమైన విచారణలో ఎలక్షన్ రెడ్డి హెచ్సీఎ సెక్రెటరీ దేవరాజుకు సహకరించినట్లు వెళ్లడైందని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.