![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 17, 2025, 02:36 PM
సీఎం రేవంత్‌కు ఇరిగేషన్ గురించి తెలియదని.. ఆయనకు రియల్‌ఎస్టేట్, బ్లాక్ మెయిల్ దందాలే తెలుసు అని కేటీఆర్ మండిపడ్డారు. బుధవారం ఢిల్లీలో మీటింగ్ పెట్టించింది, కమిటీ వేసేది చంద్రబాబే అని ఆరోపించారు. ఏపీలో నిర్మించనున్న బనకచర్లపై పోరాటానికి ఎక్కడివరకైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. వాటాలు తేల్చిన తర్వాతే ఏప్రాజెక్ట్ అయినా చేపట్టాలని డిమాండ్ చేశారు. రాయలసీమకూ ప్రయోజనం కలగాలని KCR ఆకాంక్షించారని చెప్పారు.