బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Thu, May 22, 2025, 11:43 AM
లింగంపేట మండల కేంద్రంలో రైతు వేదిక నందు మండల పరిధిలోని గ్రామాలకు చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు సుమారు 400 కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం జరిగింది. ఇందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ మోహన్ మంజురు పత్రాలు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల వ్యవధిలోనే నియోజకవర్గానికి 3,500 డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు అయ్యాయని తెలిపారు.