BREAKING
ఉద్యమకారుడికి కాంగ్రెస్‌లో కీలక బాధ్యత! దోమల నివారణకు గాంభూషియా చేపలు..! ఎంపీపీ, జడ్పీ పీఠాలకు ముహూర్తం ఫిక్స్! అమరవీరుల ఆశయాల సాధన కోసం ఉద్యమించాలి కాకినాడ జీజీహెచ్‌ను 3000 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేసే దిశగా ముందడుగు విశ్రాంత ఉద్యోగుల హక్కులకై అవిశ్రాంత పోరాడతాం. కాకాణికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు *తీగలకుంటపల్లి రెడ్డి సంఘం నూతన  అధ్యక్షుడిగా మూల రాజిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక ఘనంగా మాజీ మంత్రి కాకాణి జన్మదిన వేడుకలు కుందారంలో ఉపాధి హామీ పనులు ప్రారంభం సిద్ధలకోనలో 167 నాగశిలల ప్రతిష్ఠా మహోత్సవం!12 రాశులకు అనుగుణంగా నాగదేవతల శిలలు.. ఏఐకేఎస్ మహాసభను జయప్రదం చేయండి జీఎంఆర్ ఐటీలో విద్యార్థుల విజ్ఞాన పర్యటన సిఆర్పి సంతోష్ ను పరామర్శించిన ఉపాధ్యాయులు *మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన గవ్వ వంశీధర్ రెడ్డి

సలుగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆకస్మికంగా సందర్శన.

Select Suryaa Now
సలుగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆకస్మికంగా సందర్శన.
సూర్య బెజ్జుర్ : కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం సలుగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గ్రామ సర్పంచ్ఏనుక శ్రీహరి,, ఉపసర్పంచ్,కొండ్ర రవీందర్ గౌడ్,కార్యదర్శి గోలేటి ధర్మయ్య సందర్శించారు. ప్రధానోపాధ్యాయుల విధుల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 106 ఓడీలు ఉన్నా, షోకాజ్ నోటీసులు జారీ అయినా నిర్లక్ష్యం కొనసాగుతోందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎంఆర్సీలో విద్యార్థుల పుస్తకాలు, దుస్తులు వచ్చినా పాఠశాలకు తీసుకురావడంలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులందరూ బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు.