telangana
హత్నూర మండల వార్డు మెంబర్ల ఫోరం మండల అధ్యక్షుడుగా నవీన్
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం వార్డ్ మెంబర్ల ఫోరం మండల అధ్యక్షుడిగా మంగాపూర్ గ్రామానికి చెందిన నవీన్ కుమార్ ఉపాధ్యక్షులుగా దేవులపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ గౌడ్ సంపత్ రాజశేఖర్ అమీనుద్దీన్ నరసింహులు ఎన్నుకున్నారు.