BREAKING
కొండగట్టు అంజన్నకు రాజన్న ఆలయం పట్టు వస్త్రాలు హుజురాబాద్ లో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ -- సూర్య వార్తకు స్పందన సబ్ జైలులో న్యాయవిజ్ఞాన సదస్సు రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వo ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలి -- ప్రజా సంఘాల జేఏసీ రైతులు కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి క్రీడల్లో రజిత పథకం పొందిన ఏసీపీ మాధవికి ఘన సన్మానం శ్రీకాంతాచారి ఫ్లెక్సీ తొలగింపుపై భగ్గుమన్న కాంగ్రెస్ అంబేద్కర్ 70వ వర్ధంతి సభను విజయవంతం చేయాలి చిన్నారుల ఆలోచనలకు రెక్కలు.. 250 అద్భుత ఆవిష్కరణలు! దీక్షా దివస్‌కు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలిరావాలి! గ్రంథపాలకుడు నాగవెల్లి రామ్ మోహన్‌కు ఘన వీడ్కోలు మహాత్మా జ్యోతిరావు ఫూలేకు బీజేపీ నేతల ఘన నివాళి దీక్షా దివస్‌కు యువత, బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలిరావాలి చల్లూరు నూతన సొసైటీ ఏర్పాటుపై ప్రత్యేక సర్వసభ్య సమావేశం

భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత సేవలు తాత్కాలికంగా నిలిపివేత.

Select Suryaa Now
భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత సేవలు తాత్కాలికంగా నిలిపివేత.
సూర్య మల్యాల:శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం, కొండగట్టులో చందనోత్సవంలో భాగంగా స్వామివారి నిజరూప దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్న నేపథ్యంలో, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆదివారం రోజున దేవస్థానంలో అంతరాలయ దర్శనం, వాహన పూజలు మరియు ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్టు ఆలయ ఈవో అంజనారెడ్డి తెలిపారు
ఆదివారం రోజున భక్తుల సౌకర్యార్థం ధర్మదర్శనంతో పాటు రూ.100 ప్రత్యేక దర్శనం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇతర ప్రత్యేక ఆర్జిత సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడతాయి.
కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి దేవస్థాన అధికారులకు సహకరించి స్వామివారిని దర్శించుకోవాలనిఈవో కోరారు