BREAKING
ఘనంగా మహా చండీ హోమం.... వెస్ట్ బ్యాంక్‌లో ఐరోపా దౌత్యవేత్తలపై దాడిని తీవ్రంగా ఖండించిన ఈయూ మహాదుర్గాదేవి అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారు ఘనంగా దుర్గామాతకు బోనాలు తొమ్మిది రోజుల పాటు అన్నప్రసాద వితరణ విజయవంతం మీ ఇంటి ఆడపిల్లగా ఆశీర్వదించండి....* మేయర్ అభ్యర్థి అవనాపు భార్గవి.... బిటిపిఎస్ లో కార్మిక సంఘ నాయకుని దాతృత్వం బతుకమ్మ వేడుకలు ముగిసినా.. అందని చీరలు! నిరుపేదలకు ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేసిన ఎమ్మెల్యే కౌన్ బనేగా క్యాండిడేట్?! సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన అశ్వారావుపేట పోలీసులు* అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బతుకమ్మ ఆడిన మాజీ చైర్‌పర్సన్ స్వేరో జిల్లా కమిటీ ఎన్నిక జనసేనకు సముచిత ప్రాధాన్యత కల్పించాలి: ఎమ్మెల్యేకు వినతి చెట్టుకు వేలాడుతున్న యువకుడి మృతదేహం

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించిన బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా

Select Suryaa Now
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించిన బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా

పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించిన బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా


మణుగూరు ఆర్ సి సూర్య;
వరంగల్, ఖమ్మం మరియు నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మణుగూరు పట్టణంలోని భగత్ సింగ్ నగర్ లో జరుగుతున్న ఓటర్ నమోదు కేంద్రానికి వెళ్లి ప్రక్రియను పరిశీలించి ఓటరు నమోదు కార్యక్రమం చేస్తున్న బిఆర్ఎస్ శ్రేణులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు అభినందించారు.అనంతరం రేగాతో పాటు ఎమ్మెల్సీ ఓటరు నమోదు పినపాక నియోజకవర్గ ఇంచార్జ్ పగడాల సతీష్ రెడ్డి మణుగూరు పట్టణంలోని భగత్ సింగ్ నగర్,శేషగిరి నగర్,బాపనకుంట తదితర ప్రాంతాల్లో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించారు.

పొనగంటి కృష్ణ  మణుగూరు ఆర్ సి  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా