BREAKING
ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి చేయటం అమానుషం -బతుకమ్మ వేడుకలకు ముస్తాబవుతున్న సంగారెడ్డి కింది బజార్ చెరువు కట్ట - సదాశివపేట మండలం రేజింతల్‌లో బతుకమ్మ ఘాట్‌ను ప్రారంభించిన నిర్మలా జగ్గారెడ్డి,తోపాజి నెల్లిమర్ల రాజకీయాల్లో ఊహించని పరిణామం.... * చైర్మన్ సీటుపై ధీమా బంగారు మైసమ్మకు బండ్లు,బోనాలు దుర్గామాత మండపం వద్ద అన్నప్రసాద కార్యక్రమం మూలా నక్షత్రం వేళ అమ్మవారికి సీఎం పట్టువస్త్రాలు ఎంపీ మిథున్ రెడ్డి పై దాడిని ఖండిస్తున్నాం చల్లా సునీల్ పెళ్లికి ముందే బిడ్డ కావాలనే కోరిక ఉండేది.. నటి అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖ్యలు భక్తులతో కిటకిటలాడిన అమ్మవారి ఆలయాలు గీతంలో ఘనంగా దండియా ఉత్సవం -‘శుభారంభ్–2026’ పేరిట గర్బా, దండియా నృత్యాలు -సంప్రదాయ వస్త్రధారణలో వేలాది మంది విద్యార్థుల సందడి గెలుపే లక్ష్యంగా పనిచేయండి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, టిడిపి తీర్థం పుచ్చుకున్న మాజీ కౌన్సిలర్ బట్టు శ్వేతా దంపతులు పండగ పూట పస్తులేనా? కార్మికుల ఆవేదన! లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్ సరికొత్త హంగులతో లోహ మార్కెట్లో విస్తరణ వైసిపి నిజమైన గొడ్డలి పార్టీనే... -గొడ్డలి పార్టీ మళ్ళీ రక్తపు రాజకీయం- ప్రజాస్వామ్యంపై దాడి -నామినేషన్ అంటేనే వైసీపీకి భయం-అందుకే కర్ణాటక రౌడీలతో దాడులు మిథున్ రెడ్డి ప్రజలపై వాహనాలతో తొక్కారు- ఇది రాజకీయమా? రౌడీయిజమా? -రాజారెడ్డి రాజ్యం అంతమైంది-ఇది చంద్రబాబు, పవన్ కల్యాణ్ యుగం -సై అంటే సై-ఇక ఇక త

మాల సంఘం ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరాహార దీక్ష

Select Suryaa Now
మాల సంఘం ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరాహార దీక్ష
సూర్య బాన్సువాడ: బాన్సువాడ పట్టణ కేంద్రంలో రోస్టర్ సవరణ, రోస్టర్ రద్దును కోరుతూ మాల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ వల్ల రోస్టర్ పాయింట్లలో మాల విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. రోస్టర్ ను సవరించాలి లేదా రద్దు చేసి నూతన రోస్టర్ విధానాన్ని తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మాలలు అందరూ కాంగ్రెస్ కే ఓటు వేశారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 20 నోటిఫికేషన్లలో దాదాపు 16 నోటిఫికేషన్లలో మాలలకు ఒక్క ఉద్యోగం కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విధానం కొనసాగితే రాబోయే ఎన్నికల్లో మాలలకు సపోర్ట్ చేసే పార్టీలకే ఓటు వేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం అధ్యక్షులు మల్లూరు సాయిలు, గైని ప్రవీణ్ కుమార్, మాదిగ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారు మైసయ్య, బాన్సువాడ అంబేద్కర్ డివిజన్ అధ్యక్షులు ప్రశాంత్, మాజీ ఏఎంసీ చైర్మన్ నర్సింలు, బాన్సువాడ మండల అధ్యక్షులు పోతురాజు లింగం, బోగడమీద సాయిలు, మన్నే సాయిలు, శివశంకర్, మొగులజీ తదితరులు పాల్గొన్నారు.