గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యం..
సూర్య బోయినపల్లి..రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పరిధిలో గల మిడ్ మానేరు కొదురుపాక శివారు నీటిలో గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం కలదు.ఇట్టి శవం 2-3 రోజుల క్రితం నీటిలో పడినట్టు వుంది.షార్ట్ నలుపు రంగు, చొక్కా నీలి రంగు ధరించి వుంది.వయసు సుమారు గా 50-60 సంవత్సరాల మధ్య ఉండొచ్చు.శవం చొక్కా కాలర్ కి
ROYAL Trailer, R.K. Nagar, Malkajgiri,Hyderabad -47 అని వుంది.ఇట్టి మృతదేహం ని బంధువులు కానీ, ఇతర వ్యక్తులు ఎవరైనా గుర్తిస్తే బోయినపల్లి పోలీస్ వారికి సమాచారం ఇవ్వగలరు.మృతదేహం ను వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ నందు భద్రపరచటం జరిగిందని ఎస్సై రమాకాంత్ తెలిపారు.సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు#+918712656418,
#+918712656416
.