telanagana
ఘనంగా సద్దుల బతుకమ్మ
బొమ్మలరామారం, మేజర్ న్యూస్:
మండల కేంద్రంలో ఘనంగా సద్దుల బతుకమ్మ నిర్వహించారు. బతుకమ్మ అమ్మవారిని కొలుస్తూ బతుకమ్మ ఆడారు. పండుగను ఆడపడుచుల ఆత్మీయతకు ,ప్రకృతిపై ప్రేమకు ప్రతీకగా నిలిచే విధంగా ఆనంద ఉత్సవాల మధ్య బతుకమ్మ పండుగ జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.