BREAKING
సద్దుల బతుకమ్మతో రామిడి స్వప్న విజయ్ రెడ్డి రాజీవ్ గాంధీ నగర్ టేకుచెట్ల బజారులో సద్దుల బతుకమ్మ సంబరాలు రామకృష్ణాపూర్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు.. • వేడుకల్లో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి నగర పాలక సంస్థలో ముగిసిన నామినేషన్ల పర్వం -- మేయర్ పదవికి 12, కార్పొరేటర్ స్థానాలకు 343 దాఖలు గుర్రంకొండకు విచ్చేసిన కాంగ్రెస్ అతిరథ మహారథులు ఉత్కంఠకు తెర -ముగిసిన నామినేషన్ల ఘట్టం -మూడవరోజు ఉద్రిక్తతల మధ్య కొనసాగిన నామినేషన్ల పర్వం -మందకొడిగా సాగిన నామినేషన్లు -ఆసక్తి చూపని పలు పార్టీల అభ్యర్థులు -సుమారు 20 డివిజన్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవం -నేడు నామినేషన్ల స్కూటీని పదేళ్ల తర్వాత పూర్వవిద్యార్థుల అపూర్వ కలయిక ముంబైలో కలకలం: నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. సురక్షితంగా బయటపడ్డ హీరో సమైక్యతతో పండుగలు జరుపుకోవాలి • రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద ఈ మండలంలో నిబంధనలు ఉండవా?? తెలంగాణలో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబురాలు సింగరేణిలో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు సేవే లక్ష్యంగా అన్నప్రసాదాలు పంపిణీ పెనుగొండ కామాక్షి అమ్మవారి ఆలయంలో ఘనంగా దుర్గాష్టమి పూజలు ఎంఆర్‌వీ కథకు జాతీయస్థాయి బహుమతి

వానలో జోరుగా ఎన్నికల ప్రచారం 49 వ వార్డు వైసిపి అభ్యర్థి బొడ్డేటి మాధవి కిరణ్

Select Suryaa Now
వానలో జోరుగా ఎన్నికల ప్రచారం 49 వ వార్డు వైసిపి అభ్యర్థి బొడ్డేటి మాధవి కిరణ్

సీతమ్మధార, సూర్య : జీవీఎంసీ 49 వ వార్డు వైసిపి కార్పొరేటర్ అభ్యర్థి బొడ్డేటి మాధవి కిరణ్ ఆదివారం జోరు వానలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డులో మౌలిక సదుపాయాలతో పాటు అభివృద్ధి చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బొడ్డేటి కిరణ్ కుమార్, శ్రీను కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రిపోర్టర్ : శ్రీను, సీతమ్మధార, విశాఖపట్నం.