BREAKING
మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు నేరేడుచర్ల హైస్కూల్లో ముందస్తు బతుకమ్మ పండుగ* అనంత లక్ష్మి ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఘనంగా ముందస్తు దసరా వేడుకలు నేడు పెదపులివర్రు సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్తుకు అంతరాయం బీసీ రిజర్వేషన్లపై వైఎస్సార్‌సీపీది కపట ప్రేమ.. పొరపాట్లకు తావు లేకుండా పగడ్బందీగా భూ సర్వే కలెక్టర్ ప్రతిమాసింగ్ కీసరలో పేలుడు పదార్థాల అక్రమ విక్రయం గుట్టురట్టు..! పోషణ మాసం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు* వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి రాజకీయ పార్టీలు ఏకమైనా రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదు.. ఓసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి పూల పండుగకు ఆక్స్‌ఫర్డ్‌లో ఘన స్వాగతం* భర్త మద్యానికి బానిసై వేధిస్తున్నాడని వివాహిత ఆత్మహత్య *మధిర లో టి.ఏస్ ఆర్టీసీ ఎన్నికలు ప్రశాంతం* *కౌంటియ ప్రక్రియ పూర్తి* మొదటి విడతలో మొదలు పెట్టని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై ప్రత్యేక ఫోకస్ కలెక్టర్ సెన్సార్ పూర్తి చేసుకున్న శివకుమార్ ‘చంద్రయాన్’.. ఈ నెల 30న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్!

గాయత్రి స్కూల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు*

Select Suryaa Now
గాయత్రి స్కూల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు*

 

*వలిగొండ మేజర్ న్యూస్*

*పట్టణంలోని గాయత్రి హైస్కూల్ నందు బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ అనురాధ మాట్లాడుతూ,బతుకమ్మ అంటే బ్రతుకు నేర్పిన అమ్మ అని అర్థం. గునుగు, గుమ్మడి, తంగేడు ,చామంతి , పూ బంతి, సీత జడ, ఆరోక్క పువ్వులు తెచ్చి బతుకమ్మ పేర్చి 9 రోజులుగా ప్రతి ఆడ బిడ్డ ఆడుకునే పండుగ బతుకమ్మ ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి సాంప్రదాయ  పద్ధతిలో ప్రకృతి పూలతో పూజించి ఆరాధించే పండుగ అని అన్నారు. ఈ కార్యక్రమంలో యజమాన్యం ఉపాధ్యాయులు పిల్లలు పాల్గొన్నారు*