BREAKING
నూజివీడు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ, జనసేనకు రెబల్స్ బెడద..! - ఒకే వార్డులో పోటీకి దిగిన తల్లి కూతుళ్లు.. బొల్లారం డివిజన్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు తెలంగాణ ఆర్మీ అధికారి భార్యను వలలో వేసుకున్న చైనా ఏజెంట్లు.. కొత్తూరు లో వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు 32 మంది బాధితులకు నూతన వస్త్రాలు, పౌష్టికాహారం పంపిణీ ఓల్డ్ జర్నలిస్ట్ కాలనీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు 37వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా సిద్ధమ్మ నామినేషన్ గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం స్థానిక ఎన్నికలపై కూటమి నేతల వ్యూహాత్మక సమీక్ష కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో కార్యాచరణ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం ఆరిమిల్లి నివాసంలో భాష్యం రామకృష్ణ, మంతెన రామరాజు సమీక్ష ప్రజలకు సద్దుల బతుకమ్మ,విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాష్ట్ర నేత ఏలే చంద్రశేఖర్ మాజీ సర్పంచ్ దత్తుడుకు ప్రముఖుల ఘన నివాళి వేల్పూరుకు తరలివచ్చిన రాజకీయ ప్రముఖులు దత్తుడు కుటుంబ సభ్యులకు పరామర్శ.. ప్రగాఢ సానుభూతి డిసెంబర్ 3 వరకు పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం తాత్కాలిక నిలిపివేత* *జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఉల్లుగమ్మ పీఠంలో వైభవంగా శరన్నవరాత్రి పూజలు భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన, దీపాలంకరణ, ఉయ్యాల సేవ పరాకాష్టకు చేరిన వైసీపీ నాయకుల పిచ్చి. ఎస్సై ఏడుకొండల పై దాడి అమానుషం. రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ కోటేశ్వరరావు. ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తున్న వైసిపి

ధమ్మచక్ర దినోత్సవానికి రెంజర్ల రాజేష్‌

Select Suryaa Now
ధమ్మచక్ర దినోత్సవానికి రెంజర్ల రాజేష్‌
సూర్య వాంకిడి : కుమురం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని లుంబిని దీక్షాభూమిలో ఈ నెల 29న నిర్వహించనున్న 70వ అశోక ధమ్మచక్ర పరివర్తన దినోత్సవానికి రాజ్యాంగ రక్షణా దళ్‌ వ్యవస్థాపకుడు రెంజర్ల రాజేష్‌ హాజరుకానున్నారు. ఈ మేరకు కార్యక్రమానికి సంబంధించిన పాంప్లెట్‌ను ఆయన విడుదల చేశారు.డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ సెంటర్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రశాంత్‌ రెంజర్ల రాజేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కార్యక్రమ వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా ధమ్మచక్ర పరివర్తన దినోత్సవం ప్రాముఖ్యతను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. అంబేద్కర్‌ ఆశయాల సాధన, రాజ్యాంగ పరిరక్షణతోపాటు సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ నెల 29న లుంబిని దీక్షాభూమిలో నిర్వహించనున్న కార్యక్రమానికి ధమ్మబాంధవులు, బౌద్ధ ఉపాసకులు, అంబేద్కర్‌వాదులు, యువత, ప్రజాసంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని దుర్గం ప్రశాంత్‌ కోరారు.