BREAKING
సిపిఎస్ రద్దు చేయాలి -పాత పెన్షన్ ఓపిఎస్ ను పునరుద్ధరించాలి తిరుపతి ఎడ్యుకేషన్ మేజర్ న్యూస్ సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ ఓపిఎస్ ను పునరుద్ధరించాలని, 2018 నుంచి పెండింగ్ లోని 48 నెలల డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలని ఏపీ సిపిఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు. ఏపీ సిపిఎస్ ఎ ప్రజాదర్బార్ లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే కోళ్ల గాంధీ జయంతి స్ఫూర్తితో సుందరమైన తిరుపతిని నిర్మిద్దాం సేవా భావంతో మొక్కలు నాటిన ఎమ్మెల్యే ఏలూరి గత 50 ఏళ్ళ సమస్యకు శాశ్వత పరిష్కారం… శ్రీకాకుళంలో అల్యూమినియం స్మెల్టర్ - కిషన్ రెడ్డిని కోరిన రామ్మోహన్ నాయుడు.. రాజం పట్టణం చెవిటి మూగ పాఠశాలలో గాంధీ జయంతి వేడుకలు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని టీయూడబ్లుజే (ఐజేయూ) నిరసన ముంబై మిథీ నది కుంభకోణం కేసులో బాలీవుడ్ నటుడు డినో మోరియా అరెస్ట్.. రూ. 65 కోట్లకు పైగా స్కామ్! కేసరపల్లిలో అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ దాడి. గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ , ఎస్పీ , కమిషనర్ ప్రతిరోజూ కేవలం 30 నిమిషాలు నడిస్తే మీ శరీరంలో వచ్చే అద్భుతమైన మార్పులు ఇవే! వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి డాక్టర్ డోలి సత్యనారాయణ గంగపుత్ర పేరును ప్రకటించాలి నెల్లూరు నగరంలో తొలి స్టేడియానికి శ్రీకారం.. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి నారాయణ సత్యం, అహింస, శాంతి మార్గాలను ఆచరించాలి

ఆర్య వైశ్య రాష్ట్రమహాసభ సేవాదళ్‌లో సిద్ధంశెట్టి శ్రీనివాస్‌కు బాధ్యతలు

Select Suryaa Now
ఆర్య వైశ్య రాష్ట్రమహాసభ సేవాదళ్‌లో సిద్ధంశెట్టి శ్రీనివాస్‌కు బాధ్యతలు

సూర్య కోనరావుపేట: ఆర్యవైశ్య మహాసభలో 25 ఏళ్లుగా వివిధ హోదాల్లో సేవలందిస్తున్న ధర్మారం గ్రామానికి చెందిన సిద్ధంశెట్టి శ్రీనివాస్‌కు ఆర్య వైశ్య రాష్ట్రమహాసభ రాష్ట్ర సేవాదళ్ కమిటీలో సభ్యుడిగా బాధ్యతలు దక్కాయి. రెండు పర్యాయాలు మండల అధ్యక్షుడిగా, జిల్లా కార్యదర్శిగా, జిల్లా ఉపాధ్యక్షుడిగా, నిత్యాన్న సత్రం సభ్యుడిగా, అగ్రహారం ఆలయ ధర్మకర్తగా ఆయన అందించిన సేవలను గుర్తించి ఈ అవకాశం కల్పించినట్లు తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన 
రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షుడు మహంకాళి భాస్కర్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు బుస దశరథం, ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్‌కు సిద్ధంశెట్టి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.