BREAKING
పండుగల వేళ చక్కెర కృత్రిమ కొరతపై కేంద్రం కొరడా.. ఎస్పీ డాక్టర్ వినీత్ ఏడాది ప్రయాణంపై సూర్య ప్రత్యేక కథనం అమెరికా లేబర్ మార్కెట్‌లో జోరు: జూలై తర్వాత కనిష్టానికి నిరుద్యోగ క్లెయిమ్‌లు.. 1.97 లక్షలకు క్షీణత! ‘ఆ అనుభూతిని మళ్లీ ఆస్వాదించాలనుంది’: ముంబైలో ఎఫ్‌డీఏ కొరడా : తుకారాం ముండే నేతృత్వంలో మెరుపు దాడులు! పండుగల వేళ చక్కెర కృత్రిమ కొరతపై కేంద్రం కొరడా ఎయిర్‌ఫోర్స్ మెగా డీల్‌పై కన్ను: నాగ్‌పూర్‌లో C-390 మిలిటరీ విమానాల అసెంబ్లీ లైన్ ఏర్పాటుకు ‘ఎనర్జీ డ్రింక్’ లేబుల్ నిషేధంపై న్యాయపోరాటం సీల్దా రైల్వే స్టేషన్‌కు సరికొత్త శోభ: మల్టీప్లెక్స్, గేమింగ్ జోన్, స్లీపింగ్ పాడ్స్ ఏర్పాటు.. భారత్‌తో సముద్రయాన బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటాం: గ్రీస్ డిప్యూటీ మంత్రి స్టెఫానోస్ గికాస్ నేటి రాశి ఫలాలు — 2 అక్టోబర్ 2026, శుక్రవారం నేటి పంచాంగం తేదీ: 2 అక్టోబర్ 2026, శుక్రవారం అలుపెరుగని పోరాటం.. నిస్వార్థపు సేవయే ఎబివిపి ధ్యేయం : జిల్లా కన్వీనర్ మన్నె సతీష్ రాత్రి భోజనం చేశాక వెంటనే పడుకుంటున్నారా? మీ ఆరోగ్యం ముప్పులో ఉన్నట్టే! రవితేజ కొత్త సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్ ఖరారు.. వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో సరికొత్త ప్రయోగం

భారత్‌పై 405 పరుగుల భారీ స్కోరు

Select Suryaa Now
భారత్‌పై 405 పరుగుల భారీ స్కోరు

వెస్టిండీస్‌: భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్‌ బ్యాటర్లు చెలరేగిపోయారు. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగుల భారీ స్కోరు సాధించారు. కరేబియన్‌ జట్టుకు చెందిన ఏకంగా ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు నమోదు చేయడం ఈ ఇన్నింగ్స్‌లో ప్రత్యేకతగా నిలిచింది.

వెస్టిండీస్‌ వన్డే చరిత్రలో ఒకే మ్యాచ్‌లో ముగ్గురు బ్యాటర్లు శతకాలు బాదడం ఇదే తొలిసారి. భారత బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. భారీగా పరుగులు సమర్పించుకుంటూ విండీస్‌ బ్యాటర్లను కట్టడి చేయడంలో విఫలమయ్యారు.

భారత్‌ తరఫున గూర్నూర్, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌ తలో రెండు వికెట్లు తీశారు. అయితే పరుగులను నియంత్రించడంలో మాత్రం భారత బౌలర్లు విఫలమయ్యారు. గూర్నూర్‌ తన కోటా ఓవర్లలో 96 పరుగులు సమర్పించుకోగా.. ఆకిబ్‌ నబీ 84 పరుగులు ఇచ్చాడు.

405 పరుగుల లక్ష్యంతో భారత్‌ బరిలోకి దిగనుంది.