BREAKING
చంద్రగిరిలో తీవ్ర ఉద్రిక్తత.. ఎమ్మెల్యే పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి హౌస్ అరెస్ట్! మర్రిపూడిలో యువతరంగం.. బరిలో బీటెక్ యువతి! సబితమ్మకు దసరా శుభాకాంక్షలు తెలిపిన నాయకులు ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్న 11వ వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి షాకీరా సైకిల్ గుర్తుపై ఓటు వేసి నన్ను మేయర్‌గా గెలిపించండి: టీడీపీ మేయర్ అభ్యర్థి నల్లమల్లి శ్రీ శిల్ప ఇంటర్నెట్ ప్రపంచాన్ని వణికిస్తున్న PHP భద్రతా లోపాలు: గ్లోబల్ అలర్ట్ జారీ చేసిన ప్రపంచ దేశాలు.. సౌదీ ఆయిల్ క్షేత్రాలపై హౌతీల దాడులు: భగ్గుమన్న ముడి చమురు.. బ్యారెల్‌పై డాలర్‌కు పైగా పెరిగిన ధరలు! వెస్ట్ బ్యాంక్ ఆలివ్ కోతలపై ఇజ్రాయెల్ బలగాలు, సెటిలర్ల ఆంక్షలు: రైతులకు తీవ్ర అడ్డంకులు.. పంటను అడ్డుకుంటున్న వైనం! బ్రెజిల్ ఎన్నికల పోరులో వ్యక్తిగత రికార్డుల సవాల్: సౌదీ అరేబియా కింగ్ ఫహద్ విమానాశ్రయంపై దాడి: ఒకరి మృతి, ఎనిమిది మందికి గాయాలు.. విమానాల దారిమళ్లింపు! కొరియా సరిహద్దుల్లో మళ్లీ లౌడ్‌స్పీకర్ల యుద్ధం: ప్రచార ప్రసారాలు పునఃప్రారంభిస్తామన్న ఉత్తర కొరియా.. చర్చలకు పిలుపునిచ్చిన సియోల్! భారతీయ బ్యాంకింగ్ రంగంపై క్యాపిటల్ వైఫల్యం విషాదం కంటే ప్రహసనమే టెక్సాస్ సెనేట్ ఎన్నికల్లో రాజకీయ సంచలనం: డెమొక్రాట్ అభ్యర్థి జేమ్స్ తలారికోకు జార్జ్ డబ్ల్యూ బుష్ సోదరుడి మద్దతు! సౌదీ అరేబియా రక్షణకు బ్రిటన్ ‘టైఫూన్’ యుద్ధ విమానాలు: ఏ .నారాయణపురం ఎంపీటీసీ 6 స్థానానికి టిడిపి అభ్యర్థి కే. రామాంజనేయులు నామినేషన్

విశ్వం విద్యార్థినులకు సీతారాం జిందాల్ స్కాలర్ షిప్స్ : కళాశాల చైర్మన్ ఎం.ప్రభాకర్ రెడ్డి ప్రశంసలు

Select Suryaa Now
విశ్వం విద్యార్థినులకు సీతారాం జిందాల్ స్కాలర్ షిప్స్ : కళాశాల చైర్మన్ ఎం.ప్రభాకర్ రెడ్డి ప్రశంసలు

మదనపల్లె,మేజర్ న్యూస్ : మదనపల్లె సమీపంలోని విశ్వం ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ముగ్గురు ఎంసీఏ రెండవ సంవత్సరం విద్యార్థినులు ప్రతిష్టాత్మకమైన సీతారాం జిందాల్ ఫౌండేషన్ స్టూడెంట్ వెల్ఫేర్ స్కాలర్ షిప్స్ కి ఎంపికయ్యారు.2026-2027 విద్యా సంవత్సరానికి గాను వీరికి మొత్తం రూ.23,100/- స్కాలర్ షిప్ మంజూరైంది.కూనంక మమత,ముకంద్ల స్వాతి,మోదం జానకిలు స్కాలర్షిప్స్ కి ఎంపికైన వారిలో ఉన్నారు.ఈ సందర్భంగా బుధవారం విశ్వం గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ చైర్మన్ ఎం.ప్రభాకర్ రెడ్డి ముగ్గురు విద్యార్థినులను అభినందించారు.ఇలాంటి స్కాలర్ షిప్ ల వల్ల విద్యార్థులు తమ టెక్నికల్ స్కిల్స్,ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్,ఇంటర్ పర్సనల్ స్కిల్స్ తోపాటు కార్పొరేట్ అవసరాలకు అనుగుణంగా ఎదగడానికి ఉపయోగపడతాయన్నారు.విద్యార్థులందరూ ఇలాంటి సంక్షేమ స్కాలర్ షిప్ లను పొంది ప్రయోజనం పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ ఎం.ప్రభాకర్ రెడ్డి,ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.లావణ్య రెడ్డి,డైరెక్టర్ ఎం.నందితా రెడ్డి,ప్రిన్సిపాల్ డాక్టర్ బి.డి.వెంకటరమణ రెడ్డి,వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.సుబ్బారెడ్డి,ఎంసీఏ విభాగాధిపతి డాక్టర్ ఎం.జయకామేశ్వరయ్య,సీఎస్ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు స్టూడెంట్ స్కాలర్ షిప్ కో-ఆర్డినేటర్ మౌలాలి షేక్ మరియు అధ్యాపకులు విద్యార్థినులను అభినందించారు.

రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి