టిడిపి ఒంగోలు నియోజక వర్గ వి స్తృతస్థాయి సమావేశంల లో ఎంపీ మాగుంట
టిడిపి ఒంగోలు నియోజక వర్గ వి స్తృతస్థాయి సమావేశంల లో ఎంపీ మాగుంట సూర్య, ఒంగోలు : ఒంగోలు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తో కలిసి పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.