BREAKING
నాని ‘ది ప్యారడైజ్’ మూవీపై ఘట్టమనేని గౌతమ్ రివ్యూ.. సూపర్ స్టార్ వారసుడి ప్రశంసలు! విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు.. తాగునీటి సమస్యే కారణం! విజయ్ సేతుపతి ‘బత్తా’ మూవీ ఓటీటీ విడుదల తేదీ ఫిక్స్.. ఆ రోజు నుంచి స్ట్రీమింగ్! కూటమి సర్కార్‌కు ప్రజల ఆగ్రహం తప్పదు-మాజీ ఎమ్యెల్యే శిల్పా రవి రెడ్డి 9 వార్డు వెస్ట్ మారెమ్మపల్లి లో చైర్మన్ అభ్యర్థితో కలిసి ఓటర్లను కలిసిన కూటమి అభ్యర్థులు. ముకరంపుర లో 'TS ఇన్సూరెన్స్ హబ్' ప్రారంభించిన డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు పలమనేరు 6, 7, 8, 9వ వార్డుల్లో టీడీపీ ప్రచారం జోరు ఎస్ ఎల్ ఎన్ ఫేజ్‌–2 పటేల్ గుడ్డ లో రోడ్డు సమస్య పరిష్కారానికి కృషి నగరాభివృద్ధికి పెద్దపీట వేస్తాం: మేయర్ కొలగాని శ్రీనివాస్. కళ్యాణదుర్గం లో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కూటమి అభ్యర్థులు జోరుగా ఇంటింటి ప్రచారం. 31 గిన్నిస్ ప్రపంచ రికార్డులతో చరిత్ర సృష్టించిన గీతం పూర్వ విద్యార్థిని మీ ఆదరణ.. ఆశీస్సులు నాపై చూపండి ప్రచార కార్యక్రమంలో టిడిపి 10 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి షేక్ షరీఫున్ తాజ్ Weekly Horoscope 25 Oct 2026 నుండీ 31 Oct 2026 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు) అవ్వతాత..అన్న అక్క.. కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించండి.. కౌన్సిలర్ అభ్యర్థి సబిహా ప్రచారం ఆస్ట్రేలియా ఎన్నారై టిడిపి సెల్ ప్రెసిడెంట్ గా వీరపనేని వాణి.

శరణు ఘోషతో మారుమ్రోగిన శంకరాపురం.

Select Suryaa Now
శరణు ఘోషతో మారుమ్రోగిన శంకరాపురం.

సూర్య న్యూస్ ముండ్లమూరు. 

మండలంలోని శంకరాపురం గ్రామంలో అయ్యప్ప నామ స్మరణ శరణు ఘోషతో  మారుమ్రోగింది. గురు స్వాములు  మేడికొండ శంకర్రావు, గూడూరి వెంకట రావుగురుస్వామి ఆధ్వర్యంలో 31 మంది అయ్యప్ప స్వామి మాల ధరించారు. మణికేశ్వరంలోని శివాలయంలో ఆదివారం అయ్యప్ప స్వామి మాల ధారణను చేశారు. గ్రామంలోని శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామి పీఠాన్ని ఏర్పాటు చేయనున్నట్లు గురుస్వామి శంకర్రావు, గూడూరి వెంకటరావు తెలిపారు. నేటి నుండి 41 రోజులపాటు అయ్యప్ప స్వామి నామస్మరణతో శంకరాపురం మారు మ్రోగనుంది .