ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు
ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు
వింజమూరు మేజర్ న్యూస్
వింజమూరు మండలంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి స్థానిక మండల కేంద్రమైన వింజమూరు లో 63 శాతం ఓటింగ్ పోలైనట్లు రిటర్నింగ్ అధికారికి తెలిపారు వింజమూరు పంచాయతీ పరిధిలో మొత్తం ఓటర్లు 17,271 కాగా పోలైనవి 10881 ఉండగా 63 శాతంతో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది . ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.