BREAKING
కూటమి అభ్యర్థుల విజయానికి సమన్వయంతో పనిచేస్తాం. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ లలిత కళాపరిషత్ లో డిప్యూటీ మేయర్ టి. స్వాతికి ఘనసత్కారం.. సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి : రాయపూడి ని పరామర్శించిన మండలి వెంకట్రామ్ అనంతలో సండేస్ ఆన్ సైకిల్ 100వ ఎడిషన్.. భారీగా పాల్గొన్న విద్యార్థులు క్రీడాకారులు భక్తులకు వాటర్ బాటిళ్ల పంపిణీ.. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలి మనవరాలి పట్టుబట్టడంతో థియేటర్లో రామాయణం చూసిన అమిత్ షా.. సినిమాపై ప్రశంసల వర్షం రెండో విడతలోనూ టీడీపీ హవా! పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలి దేవునిపల్లి రథోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయరమణ రావు రెండో విడతలోనూ కొనసాగిన తొలివిడత ఒరవడి.. ఘనంగా సూఫీ అభిషిక్తులు.. పుస్తక పఠనం విజ్ఞానానికి ఎంతో మేలు యూనివర్సిటీ వేదికపై అసభ్య ప్రవర్తన.. ప్రముఖ యూట్యూబర్ భువన్ బామ్‌పై కేసు నమోదు

ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకున్న మానం రాజేశ్వరి దంపతులు

Select Suryaa Now
ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకున్న మానం రాజేశ్వరి దంపతులు

పామూరు, మేజర్ న్యూస్ : మండలంలోని తూర్పు కోడిగుడ్లపాడు నూతన సర్పంచ్‌గా విజయం సాధించిన అనంతరం మానం రాజేశ్వరి, మానం మల్లికార్జున దంపతులు శనివారం  ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరికుంటపాడులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, నర్రవాడలోని శ్రీ వెంగమాంబ తల్లి ఆలయం, మిట్టపాలెంలోని శ్రీ నారాయణ స్వామి ఆలయం, మాలకొండలోని శ్రీ మాలాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను దర్శించుకున్నారు. ఆయా ఆలయాల్లో స్వామివార్లకు, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. సర్పంచిగా విజయం సాధించిన సందర్భంగా దైవదర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు.