BREAKING
దమ్‌’ అక్షరాలతో సోనాలికా ప్రపంచ రికార్డు రోజూ హై హీల్స్ ధరిస్తున్నారా? పాదాలు, మోకాళ్లు, వెన్నుపూసపై తీవ్ర ప్రభావం! నాగలక్ష్మీ దేవాలయంలో ప్రత్యేక పూజలు.. అన్నదాన కార్యక్రమం మార్కో జాన్సెన్ ఆల్‌రౌండ్ వీరవిహారం: 60 ఏళ్ల రికార్డు బ్రేక్, ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో దక్షిణాఫ్రికా జోరు! విజయదశమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గాంధీ అమరుల త్యాగాలు పోలీసులకు స్ఫూర్తి: సైబరాబాద్ సీపీ డా. యం. రమేష్ బిజెవైఎం జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా కసిరెడ్డి సింధూరెడ్డి నియామకం గరివిడి లక్ష్మి చిత్రంలో సత్తిబాబుగా రాగ్ మయూర్ అద్భుత నటన: టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన మేకోవర్! 32వ డివిజన్ కూటమి అభ్యర్థిగా కౌసర్ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి దసరా శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు కూటమి అభ్యర్థి ఉమామహేశ్వరి విజయానికి కరాటం రాంబాబు, శేషు ప్రచారం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి దసరా శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు శేరిలింగంపల్లిలో రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో.... ఘనంగా శమీ పూజ, రావణ దహనం ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఆర్డీవో రమణ 3 సీజన్లు, 29 ఎపిసోడ్లు: 8 ఏళ్లుగా ఓటీటీని ఏలుతున్న సంచలన క్రైమ్ థ్రిల్లర్

పొన్నూరులో 4 ఎంపీటీసీ నామినేషన్ల దాఖలు

Select Suryaa Now
పొన్నూరులో 4 ఎంపీటీసీ నామినేషన్ల దాఖలు

పొన్నూరు మేజర్ న్యూస్:-పొన్నూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి బుధవారం 4 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి  వి విజయలక్ష్మి తెలిపారు.
దాఖలైన నామినేషన్లలో తెలుగుదేశం పార్టీ తరఫున ఇద్దరు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇద్దరు నామినేషన్లు వేసినట్లు ఆయన వెల్లడించారు.
నామినేషన్లు దాఖలు చేసిన వారి వివరాలు:-1. కోటపాటి విఘ్నేశ్వరరావు (దొప్పలపూడి, ఎస్.టి. సామాజిక వర్గం) - తెలుగుదేశం పార్టీ 2. మనికల సుబ్బారావు (ఎస్.టి. సామాజిక వర్గం) - తెలుగుదేశం పార్టీ 3. ప్రసాద్ మనికల (ఎస్.టి. సామాజిక వర్గం) - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 4. మీరావలి మణికాల (ఎస్.టి. సామాజిక వర్గం) - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీమొత్తం  4  నామినేషన్లు దాఖలు అయినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ మహమ్మద్ జియావుల్ హాక్ ఎంపీడీవో సిహెచ్ చంద్రశేఖర రావు పాల్గొన్నారు.

 పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్:- శిలార్