BREAKING
దమ్‌’ అక్షరాలతో సోనాలికా ప్రపంచ రికార్డు రోజూ హై హీల్స్ ధరిస్తున్నారా? పాదాలు, మోకాళ్లు, వెన్నుపూసపై తీవ్ర ప్రభావం! నాగలక్ష్మీ దేవాలయంలో ప్రత్యేక పూజలు.. అన్నదాన కార్యక్రమం మార్కో జాన్సెన్ ఆల్‌రౌండ్ వీరవిహారం: 60 ఏళ్ల రికార్డు బ్రేక్, ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో దక్షిణాఫ్రికా జోరు! విజయదశమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గాంధీ అమరుల త్యాగాలు పోలీసులకు స్ఫూర్తి: సైబరాబాద్ సీపీ డా. యం. రమేష్ బిజెవైఎం జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా కసిరెడ్డి సింధూరెడ్డి నియామకం గరివిడి లక్ష్మి చిత్రంలో సత్తిబాబుగా రాగ్ మయూర్ అద్భుత నటన: టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన మేకోవర్! 32వ డివిజన్ కూటమి అభ్యర్థిగా కౌసర్ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి దసరా శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు కూటమి అభ్యర్థి ఉమామహేశ్వరి విజయానికి కరాటం రాంబాబు, శేషు ప్రచారం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి దసరా శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు శేరిలింగంపల్లిలో రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో.... ఘనంగా శమీ పూజ, రావణ దహనం ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఆర్డీవో రమణ 3 సీజన్లు, 29 ఎపిసోడ్లు: 8 ఏళ్లుగా ఓటీటీని ఏలుతున్న సంచలన క్రైమ్ థ్రిల్లర్

పెద్దమ్మతల్లికి రాజరాజేశ్వరిదేవి అలంకరణ

Select Suryaa Now
పెద్దమ్మతల్లికి రాజరాజేశ్వరిదేవి అలంకరణ

పెద్దమ్మతల్లికి రాజరాజేశ్వరిదేవి అలంకరణ:సిఎస్ పురం,మేజర్ న్యూస్,,విజయదశమి పండుగ సందర్భంగా గురువారం సిఎస్ పురంలోని వి.ఆర్.నగర్ నందు వెలసిన శ్రీరాచూరి పెద్దమ్మతల్లి దేవస్థానం నందు పెద్దమ్మతల్లిని శ్రీరాజరాజేశ్వరిదేవిగా అలంకరణ చేసి అర్చకులు గురుచెన్నకేశవాచార్యలు అధ్వర్యంలో పూజలు నిర్వహించారు.ఈసందర్భంగా గురువారం ఉదయం దసరా సందర్భంగా పెద్దమ్మతల్లి మూలవిరాట్టుకు పంచామృత అభిషేకం నిర్వహించి అనంతరం పట్టువస్త్రాలు పూలమాలలతో రాజరాజేశ్వరిదేవిగా అలంకరణ చేసి కుంకుమార్చన విశేష పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా భక్తులు అధికసంఖ్యలో పాల్గొని పెద్దమ్మతల్లిని దర్శించుకుని పూజలుచేసి తీర్ధప్రసాదాలు స్వీకరించారు.ఈసందర్భంగా విజయదశమి సందర్భంగా పట్టణ పరిసర గ్రామాల నుండి భక్తులు అధికసంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలుచేసి తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఈసందర్భంగా దేవస్థానం కమిటీ పెద్దలు నిర్వాహకులు ప్రత్యేక ప్రసాదాలు పంపిణీ చేశారు.