BREAKING
ఎమ్మెల్యే అమిలినేని ఆధ్వర్యంలో నామినేషన్లకు కూటమి అభ్యర్థులు చైర్మన్ అభ్యర్థి బుట్నా లక్ష్మీ తిమ్మరాజుతో పాటు 32 మంది కౌన్సిలర్ అభ్యర్థులు మరణంలోనూ సాయం - నేత్రదానంతో దాతృత్వం చాటుకున్న కుటుంబ సభ్యులు రాయదుర్గం 20వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా కెడిమి ప్రశాంత్ యాదవ్ నామినేషన్ కుందుర్పిలో వైసీపీకి షాక్‌.. టీడీపీలోకి 12 కుటుంబాలు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ సీనియర్‌ నాయకుడు నేతి రామాంజనేయులు, అనుచరులు రంగయ్య అసమర్థ పోకడల వల్లే పార్టీ మారుతున్నాం: నేతి రామాంజనేయులు గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా గుజ్జ సత్యంకు అవకాశం కల్పించాలి రెండు నెలల్లోనే 10 వేల బుకింగ్స్‌ దాటిన ఎంజీ కొత్త ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ వికారాబాద్ ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు: మున్సిపల్ వైస్ చైర్మన్ అర్ధ సుధాకర్ రెడ్డి ఘనంగా మహిళా కార్మికుల బతుకమ్మ వేడుక పశ్చిమ ఆస్ట్రేలియాలో వుడ్‌సైడ్ నేచురల్ గ్యాస్ ప్రాజెక్ట్ నిలిపివేత సౌర శక్తి సాంకేతికతల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధాత్రి విల్లాస్ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ క్షేత్రస్థాయి పరిశీలన* మధ్య ఆసియా పర్యటనకు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తెలంగాణ రాష్ట్ర అశ్వ శిక్షణా ఛాంపియన్‌షిప్ ప్రారంభం వైసిపి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి సాయి కృష్ణ హౌస్ అరెస్ట్ సమ్మె విరమించిన చిలీ ఆంటోఫగాస్టా 'సెంటినెలా' రాగి ఖనిజ కార్మికులు

మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన బోనమల ఖాదరవల్లి

Select Suryaa Now
మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన బోనమల ఖాదరవల్లి

రాయచోటి ప్రతినిధి మేజర్ న్యూస్ :

అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మూడో రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా బోనమల ఖాదర్ వల్లి నామినేషన్ పత్రాలను సమర్పించారు. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు భారీ పోలీసు భద్రతా బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ పర్యవేక్షణలో రాయచోటి అర్బన్ పోలీసులు భద్రతా విధులు నిర్వహించారు.