BREAKING
దమ్‌’ అక్షరాలతో సోనాలికా ప్రపంచ రికార్డు రోజూ హై హీల్స్ ధరిస్తున్నారా? పాదాలు, మోకాళ్లు, వెన్నుపూసపై తీవ్ర ప్రభావం! నాగలక్ష్మీ దేవాలయంలో ప్రత్యేక పూజలు.. అన్నదాన కార్యక్రమం మార్కో జాన్సెన్ ఆల్‌రౌండ్ వీరవిహారం: 60 ఏళ్ల రికార్డు బ్రేక్, ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో దక్షిణాఫ్రికా జోరు! విజయదశమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గాంధీ అమరుల త్యాగాలు పోలీసులకు స్ఫూర్తి: సైబరాబాద్ సీపీ డా. యం. రమేష్ బిజెవైఎం జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా కసిరెడ్డి సింధూరెడ్డి నియామకం గరివిడి లక్ష్మి చిత్రంలో సత్తిబాబుగా రాగ్ మయూర్ అద్భుత నటన: టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన మేకోవర్! 32వ డివిజన్ కూటమి అభ్యర్థిగా కౌసర్ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి దసరా శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు కూటమి అభ్యర్థి ఉమామహేశ్వరి విజయానికి కరాటం రాంబాబు, శేషు ప్రచారం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి దసరా శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు శేరిలింగంపల్లిలో రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో.... ఘనంగా శమీ పూజ, రావణ దహనం ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఆర్డీవో రమణ 3 సీజన్లు, 29 ఎపిసోడ్లు: 8 ఏళ్లుగా ఓటీటీని ఏలుతున్న సంచలన క్రైమ్ థ్రిల్లర్

మండలంలో ఎంపిటిసిలకు 13మంది నామినేషన్:

Select Suryaa Now
మండలంలో ఎంపిటిసిలకు 13మంది నామినేషన్:

సిఎస్ పురం,మేజర్ న్యూస్: బుధవారం ప్రారంభమైన ఎంపిటిసిల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా మొదటిరోజు మొత్తం 13 నామినేషన్లు వేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.శ్రీనివాసరావు తెలిపారు.నామినేషన్ వేసినవారిలో  గల్లావీరసుబ్బమ్మ(టిడిపి)బొమ్మనబోయిన వెంకటేశ్వర్లు(వెంగయ్య,టిడిపి),ఇర్లబాబు(టిడిపి) గూడంశెట్టి రవికుమార్(జనసేన)ఆవుల వెంకటేశ్వర్లు(టిడిపి)సూరిపోగు రమేష్(టిడిపి) మన్నేపల్లి శిరీష(టిడిపి) నాగిశెట్టి చినమాలకొండయ్య(టిడిపి) దాసరి మహాలక్ష్మమ్మ(టిడిపి) పాలగుళ్ల రామ్మోహనరెడ్డి(టిడిపి)ముడుమాల రాజేంద్రరెడ్డి(టిడిపి)తోడేటి పెదఅల్లూరయ్య(టిడిపి)యరగొర్ల జయరాములు(టిడిపి)ఉన్నారు. ఈసందర్భంగా నామినేషన్ కేంద్రమైన ఎంపిడిఓ కార్యాలయం వద్ద పామూరు సిఐ డి.వినోద్ కుమార్,స్థానిక యస్ఐ పి.వెంకటేశ్వరరెడ్డి ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు.నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ఎంపిడిఓ కార్యాలయం పరిసరాలు కోలాహలం నెలకొన్నది.