BREAKING
నాని ‘ది ప్యారడైజ్’ మూవీపై ఘట్టమనేని గౌతమ్ రివ్యూ.. సూపర్ స్టార్ వారసుడి ప్రశంసలు! విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు.. తాగునీటి సమస్యే కారణం! విజయ్ సేతుపతి ‘బత్తా’ మూవీ ఓటీటీ విడుదల తేదీ ఫిక్స్.. ఆ రోజు నుంచి స్ట్రీమింగ్! కూటమి సర్కార్‌కు ప్రజల ఆగ్రహం తప్పదు-మాజీ ఎమ్యెల్యే శిల్పా రవి రెడ్డి 9 వార్డు వెస్ట్ మారెమ్మపల్లి లో చైర్మన్ అభ్యర్థితో కలిసి ఓటర్లను కలిసిన కూటమి అభ్యర్థులు. ముకరంపుర లో 'TS ఇన్సూరెన్స్ హబ్' ప్రారంభించిన డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు పలమనేరు 6, 7, 8, 9వ వార్డుల్లో టీడీపీ ప్రచారం జోరు ఎస్ ఎల్ ఎన్ ఫేజ్‌–2 పటేల్ గుడ్డ లో రోడ్డు సమస్య పరిష్కారానికి కృషి నగరాభివృద్ధికి పెద్దపీట వేస్తాం: మేయర్ కొలగాని శ్రీనివాస్. కళ్యాణదుర్గం లో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కూటమి అభ్యర్థులు జోరుగా ఇంటింటి ప్రచారం. 31 గిన్నిస్ ప్రపంచ రికార్డులతో చరిత్ర సృష్టించిన గీతం పూర్వ విద్యార్థిని మీ ఆదరణ.. ఆశీస్సులు నాపై చూపండి ప్రచార కార్యక్రమంలో టిడిపి 10 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి షేక్ షరీఫున్ తాజ్ Weekly Horoscope 25 Oct 2026 నుండీ 31 Oct 2026 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు) అవ్వతాత..అన్న అక్క.. కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించండి.. కౌన్సిలర్ అభ్యర్థి సబిహా ప్రచారం ఆస్ట్రేలియా ఎన్నారై టిడిపి సెల్ ప్రెసిడెంట్ గా వీరపనేని వాణి.

మీ ఆడపడుచును గెలిపించండి.. ఎమ్మెల్యే కందికుంట.. 40 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి జానకమ్మకు మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారం

Select Suryaa Now
మీ ఆడపడుచును గెలిపించండి.. ఎమ్మెల్యే కందికుంట.. 40 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి జానకమ్మకు మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారం

నిత్యం మీతో పాటు ఉంటున్న మీ ఆడప డుచును కౌన్సిలర్ గా గెలిపిస్తే.. మీకు అండగా ఉండడం తోపాటు మీ సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కారానికి కృషి చేస్తారని 40 వ వార్డు ప్రజలకు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సూచించారు. ఆదివారం 40వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి నాగే జానకమ్మ ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ వార్డు పరిధిలో పర్యటిస్తూ 40 వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి జానకమ్మ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు కరపత్రాలు అందజేశారు. వార్డులో ప్రతి సమస్య పరిష్కారం కోసం కౌన్సిలర్ అభ్యర్థి చేస్తారని, అలాగే వార్డు అభివృద్ధి కోసం తాను సైతం నిధులు మంజూరు చేసి మౌలిక సదుపాయాల కల్పనకు గురి చేస్తానని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఓటర్లకు తెలియజేశారు. ప్రతి వార్డు అభివృద్ధి చెందా లన్న ఆశయంతో వెళ్తున్నామని ఓటర్లు ఈ విషయాన్ని గమనించి సైకిల్ గుర్తుపై ఓటు వేసి జానకమ్మను, మరోఓటును చైర్మన్ అభ్యర్థికి వేసి గెలిపించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నాగే నరసింహులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు ఉన్నారు.