BREAKING
భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన సాయినాధుని ఆరాధనోత్సవాలు బోథ్‌ ప్రెస్‌ క్లబ్‌ నూతన కార్యవర్గానికి కాంగ్రెస్‌ నాయకుల సన్మానం దేవాలయంలో 29 వ శరన్నవరాత్రి మహోత్సవం --376వ గాయత్రి హోమం పొరండ్ల పీఏసీఎస్ నూతన చైర్మన్ కి శుభాకాంక్షలు తెలిపిన ఆకుల నరసన్న పటేల్ బ్రహ్మర్షి పితామహ పత్రీజీ గారి ఆశీస్సులతో శ్రీ గురు దత్తాత్రేయ మెగా పిరమిడ్ నిర్మాణం మంత్రి అడ్లూరికి తృటిలో తప్పిన లిఫ్ట్ ప్రమాదం బాల త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు స్ధానిక ఎన్నికలపై సీఎం శ్రీ భూ లక్ష్మీదేవి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభం - విశాల్ సుధాం వికలాంగుల హామీలు నెరవేర్చకుంటే ప్రభుత్వంపై దండయాత్ర: గిద్దె రాజేష్ కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి, సంక్షేమం( కళ్యాణదుర్గంలో పోలీసుల కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ వాహనాల రికార్డుల తనిఖీ.. నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలానాలు శ్రీకామాక్షి చంద్రమౌళీశ్వరస్వామి దేవస్థానంలో దసరా ఉత్సవాలు ప్రారంభం ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు.. సోమవారం ఖమ్మం అల్లీపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన

మామిళ్లపల్లి మాజీ సర్పంచ్ లంకపోతు పిచ్చిరెడ్డి దశదినకర్మలో పాల్గొని నివాళులర్పించిన వైసీపీ నేతలు

Select Suryaa Now
మామిళ్లపల్లి మాజీ సర్పంచ్ లంకపోతు పిచ్చిరెడ్డి దశదినకర్మలో పాల్గొని నివాళులర్పించిన వైసీపీ నేతలు

 

పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామ మాజీ సర్పంచ్  లంకపోతు పిచ్చిరెడ్డి  దశదినకర్మ కార్యక్రమం  మామిళ్ళపల్లి  గ్రామంలో జరిగింది.ఈ కార్యక్రమనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు  పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ  గుంటూరు - కృష్ణా జిల్లాల పరిశీలకులు  మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త  వరికూటి అశోక్ బాబు  మాజీ మిర్చియార్డు చైర్మన్  నిమ్మకాయల రాజ నారాయణ యాదవ్  పాల్గొని   ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి  నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పిచ్చిరెడ్డి  మరణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు  ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పొన్నూరు వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు షేక్ నాజర్ పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, మామిళ్లపల్లి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్ :- శిలార్