BREAKING
నాని ‘ది ప్యారడైజ్’ మూవీపై ఘట్టమనేని గౌతమ్ రివ్యూ.. సూపర్ స్టార్ వారసుడి ప్రశంసలు! విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు.. తాగునీటి సమస్యే కారణం! విజయ్ సేతుపతి ‘బత్తా’ మూవీ ఓటీటీ విడుదల తేదీ ఫిక్స్.. ఆ రోజు నుంచి స్ట్రీమింగ్! కూటమి సర్కార్‌కు ప్రజల ఆగ్రహం తప్పదు-మాజీ ఎమ్యెల్యే శిల్పా రవి రెడ్డి 9 వార్డు వెస్ట్ మారెమ్మపల్లి లో చైర్మన్ అభ్యర్థితో కలిసి ఓటర్లను కలిసిన కూటమి అభ్యర్థులు. ముకరంపుర లో 'TS ఇన్సూరెన్స్ హబ్' ప్రారంభించిన డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు పలమనేరు 6, 7, 8, 9వ వార్డుల్లో టీడీపీ ప్రచారం జోరు ఎస్ ఎల్ ఎన్ ఫేజ్‌–2 పటేల్ గుడ్డ లో రోడ్డు సమస్య పరిష్కారానికి కృషి నగరాభివృద్ధికి పెద్దపీట వేస్తాం: మేయర్ కొలగాని శ్రీనివాస్. కళ్యాణదుర్గం లో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కూటమి అభ్యర్థులు జోరుగా ఇంటింటి ప్రచారం. 31 గిన్నిస్ ప్రపంచ రికార్డులతో చరిత్ర సృష్టించిన గీతం పూర్వ విద్యార్థిని మీ ఆదరణ.. ఆశీస్సులు నాపై చూపండి ప్రచార కార్యక్రమంలో టిడిపి 10 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి షేక్ షరీఫున్ తాజ్ Weekly Horoscope 25 Oct 2026 నుండీ 31 Oct 2026 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు) అవ్వతాత..అన్న అక్క.. కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించండి.. కౌన్సిలర్ అభ్యర్థి సబిహా ప్రచారం ఆస్ట్రేలియా ఎన్నారై టిడిపి సెల్ ప్రెసిడెంట్ గా వీరపనేని వాణి.

జాతీయ స్థాయి పోటీలకు కొత్తపల్లి విద్యార్థులు.

Select Suryaa Now
జాతీయ స్థాయి పోటీలకు కొత్తపల్లి విద్యార్థులు.

సూర్య న్యూస్ దర్శి. 

మండలంలోని కొత్తపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ కు చెందిన వల్లపు రాంచరణ్ జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. మధ్యప్రదేశ్ లోని ఓమరియా లో ఈనెల 27 నుండి 30 వరకు జరిగే నేషనల్  మీట్ లో క్రీడాకారుడు రాంచరణ్ పాల్గొననున్నారు. ఈ నెల 10 నుండి 12 వరకు తెనాలి జరిగిన రాష్ట్ర మీట్ లో రామ్ చరణ్ మణికంఠ  పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచారని తెలిపారు. మార్కాపురం లో జరిగిన పోటీల్లో క్రీడా పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జై కేతన ఎగురవేశారని పిఈటి సునీత తెలిపారు.