BREAKING
కూటమి అభ్యర్థుల విజయానికి సమన్వయంతో పనిచేస్తాం. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ లలిత కళాపరిషత్ లో డిప్యూటీ మేయర్ టి. స్వాతికి ఘనసత్కారం.. సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి : రాయపూడి ని పరామర్శించిన మండలి వెంకట్రామ్ అనంతలో సండేస్ ఆన్ సైకిల్ 100వ ఎడిషన్.. భారీగా పాల్గొన్న విద్యార్థులు క్రీడాకారులు భక్తులకు వాటర్ బాటిళ్ల పంపిణీ.. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలి మనవరాలి పట్టుబట్టడంతో థియేటర్లో రామాయణం చూసిన అమిత్ షా.. సినిమాపై ప్రశంసల వర్షం రెండో విడతలోనూ టీడీపీ హవా! పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలి దేవునిపల్లి రథోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయరమణ రావు రెండో విడతలోనూ కొనసాగిన తొలివిడత ఒరవడి.. ఘనంగా సూఫీ అభిషిక్తులు.. పుస్తక పఠనం విజ్ఞానానికి ఎంతో మేలు యూనివర్సిటీ వేదికపై అసభ్య ప్రవర్తన.. ప్రముఖ యూట్యూబర్ భువన్ బామ్‌పై కేసు నమోదు

గ్రామ పంచాయతీ ఎన్నికల విధులపై అవగాహన సదస్సు

Select Suryaa Now
గ్రామ పంచాయతీ ఎన్నికల విధులపై అవగాహన సదస్సు

 

చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్. గ్రామపంచాయతీ ఎన్నికల విధుల నిర్వహణ పై ప్రత్యేక సమావేశం శనివారం చిత్తూరు ఎంపీడీవో కార్యాలయం సమావేశ మందిరంలో ఎంపీడీవో శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగిందని గ్రామపంచాయతీ ఎన్నికలలో విధులలో పాల్గొనే ఉద్యోగులు నిష్పక్షపాతంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సెల్వరాజ్, ఏ ఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.