BREAKING
నాని ‘ది ప్యారడైజ్’ మూవీపై ఘట్టమనేని గౌతమ్ రివ్యూ.. సూపర్ స్టార్ వారసుడి ప్రశంసలు! విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు.. తాగునీటి సమస్యే కారణం! విజయ్ సేతుపతి ‘బత్తా’ మూవీ ఓటీటీ విడుదల తేదీ ఫిక్స్.. ఆ రోజు నుంచి స్ట్రీమింగ్! కూటమి సర్కార్‌కు ప్రజల ఆగ్రహం తప్పదు-మాజీ ఎమ్యెల్యే శిల్పా రవి రెడ్డి 9 వార్డు వెస్ట్ మారెమ్మపల్లి లో చైర్మన్ అభ్యర్థితో కలిసి ఓటర్లను కలిసిన కూటమి అభ్యర్థులు. ముకరంపుర లో 'TS ఇన్సూరెన్స్ హబ్' ప్రారంభించిన డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు పలమనేరు 6, 7, 8, 9వ వార్డుల్లో టీడీపీ ప్రచారం జోరు ఎస్ ఎల్ ఎన్ ఫేజ్‌–2 పటేల్ గుడ్డ లో రోడ్డు సమస్య పరిష్కారానికి కృషి నగరాభివృద్ధికి పెద్దపీట వేస్తాం: మేయర్ కొలగాని శ్రీనివాస్. కళ్యాణదుర్గం లో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కూటమి అభ్యర్థులు జోరుగా ఇంటింటి ప్రచారం. 31 గిన్నిస్ ప్రపంచ రికార్డులతో చరిత్ర సృష్టించిన గీతం పూర్వ విద్యార్థిని మీ ఆదరణ.. ఆశీస్సులు నాపై చూపండి ప్రచార కార్యక్రమంలో టిడిపి 10 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి షేక్ షరీఫున్ తాజ్ Weekly Horoscope 25 Oct 2026 నుండీ 31 Oct 2026 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు) అవ్వతాత..అన్న అక్క.. కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించండి.. కౌన్సిలర్ అభ్యర్థి సబిహా ప్రచారం ఆస్ట్రేలియా ఎన్నారై టిడిపి సెల్ ప్రెసిడెంట్ గా వీరపనేని వాణి.

గూడూరులో బీజేపీ జెండా ఎగరడం ఖాయం :డమాం సురేష్

Select Suryaa Now
గూడూరులో బీజేపీ జెండా ఎగరడం ఖాయం :డమాం సురేష్

గూడూరులో బీజేపీ జెండా ఎగరడం ఖాయం :డమాం సురేష్ 
గూడూరు,మేజర్ న్యూస్ :
గూడూరు నగర పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని బీజేపీ జిల్లా నాయకులు డమాం సురేష్ పేర్కొన్నారు.19,20 వార్డుల్లో చైర్మన్ అభ్యర్థి సునీతభాయి తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు బలపరిచిన కూటమి అభ్యర్థి అయిన సునీత భాయిని గెలిపించుంటేనే గూడూరు అభివృద్ధి చెందుతుందన్నారు.గూడూరులో కొత్త తరంకు అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తామన్నారు. నిస్వార్థంతో ప్రజాసేవ చేయాలనే చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేశామని ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. గూడూరు నగరానికి తాగునీటి సౌకర్యాలు కల్పించడంతోపాటు రోడ్ల విస్తరణ కూడా చేపడతామని ఆయన పేర్కొన్నారు. చైర్మన్ అభ్యర్థి వెంట టిడిపి జనసేన బిజెపి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.