BREAKING
జబర్దస్త్ ఇమాన్యుయేల్ హీరోగా ‘డెస్టినీ’ మూవీ ఫస్ట్ లుక్ విడుదల.. ఆకట్టుకుంటున్న పోస్టర్ అమ్మ వారికి ప్రభుత్వ విప్ ప్రత్యేక పూజలు అక్రమ కేసులు, బెదిరింపులతో వైకాపాను అడ్డుకోలేరు: బుట్టా రేణుక హిందూపురం టిడిపి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పై ఉత్కంఠం సెంచరీకి చేరువలో సన్నబియ్యం.... *పేదలకు అందనంత పైకి వెళ్లిన బియ్యం ధర ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా అవర్ణ మహేష్ అన్ని స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపు ఖాయం ఎన్.హెచ్.ఎం ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి.. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకంటాo... "రిటర్నింగ్ అధికారి బి ఆశయ్య వెల్లడి" నెట్‌ఫ్లిక్స్‌లో పెను ప్రకంపనలు.. కంటెంట్ చీఫ్ బేలా బజారియా తొలగింపు టీవీ 7 కార్యాలయంపై దాడి అమానుషం మిర్యాలగూడ కోర్టు, మున్సిపాలిటీ ప్రాంగణంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు సరస్వతీ దేవిగా కన్యకా పరమేశ్వరి గెలుపు కూటమిదే... చింతకాయల విజయ్

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి

Select Suryaa Now
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి

విజయనగరం, సూర్య : విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో, జిల్లాలోని ప్రభుత్వ శాఖలు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందరెడ్డి ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS),  డైలి గ్రివెన్సు కార్యక్రమం, మున్సిపల్ ఎన్నికలు, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (MPTC) ఎన్నికలు, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ZPTC) ఎన్నికలు, గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున, 14.10.2026 నుంచి 03.12.2026 వరకు అమలులో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసే వరకు  కలక్టరు కార్యాలయంలో  ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS),  డైలి గ్రివెన్సు కార్యక్రమం నిర్వహించబడవని ప్రజలకు తెలియజేసారు. మరియు కార్యాలయపు పనివేళల్లో  వచ్చే ఆర్జిదారులు హెల్ప్ డెస్క్  తపాల్స్   సెక్షనులో ధరఖాస్తులు  ఇవ్వవచ్చును.

 

రిపోర్టర్ :  డేవిడ్ రాజు, విజయనగరం.