BREAKING
దమ్‌’ అక్షరాలతో సోనాలికా ప్రపంచ రికార్డు రోజూ హై హీల్స్ ధరిస్తున్నారా? పాదాలు, మోకాళ్లు, వెన్నుపూసపై తీవ్ర ప్రభావం! నాగలక్ష్మీ దేవాలయంలో ప్రత్యేక పూజలు.. అన్నదాన కార్యక్రమం మార్కో జాన్సెన్ ఆల్‌రౌండ్ వీరవిహారం: 60 ఏళ్ల రికార్డు బ్రేక్, ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో దక్షిణాఫ్రికా జోరు! విజయదశమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గాంధీ అమరుల త్యాగాలు పోలీసులకు స్ఫూర్తి: సైబరాబాద్ సీపీ డా. యం. రమేష్ బిజెవైఎం జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా కసిరెడ్డి సింధూరెడ్డి నియామకం గరివిడి లక్ష్మి చిత్రంలో సత్తిబాబుగా రాగ్ మయూర్ అద్భుత నటన: టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన మేకోవర్! 32వ డివిజన్ కూటమి అభ్యర్థిగా కౌసర్ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి దసరా శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు కూటమి అభ్యర్థి ఉమామహేశ్వరి విజయానికి కరాటం రాంబాబు, శేషు ప్రచారం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి దసరా శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు శేరిలింగంపల్లిలో రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో.... ఘనంగా శమీ పూజ, రావణ దహనం ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఆర్డీవో రమణ 3 సీజన్లు, 29 ఎపిసోడ్లు: 8 ఏళ్లుగా ఓటీటీని ఏలుతున్న సంచలన క్రైమ్ థ్రిల్లర్

ఎంపిటిసి స్థానాలకు 21 నామినేషన్లు

Select Suryaa Now
ఎంపిటిసి స్థానాలకు 21 నామినేషన్లు

ముత్తుకూరు , మేజర్ న్యూస్  :      సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మండలంలోని ఎంపిటిసి స్థానాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలో భాగంగా బుధవారం 21 నామినేషన్లు దాఖలు అయినట్లు ఎంపిటిసి ఎన్నికల కార్యాలయం ఎన్నికల రిటర్నింగ్ ఉన్నతాధికారి ఓ రమేష్ బాబు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నామినేషన్లు స్వీకరణ ప్రశాంతంగా జరిగిందన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 15, తెలుగుదేశం పార్టీ 2 , స్వతంత్ర అభ్యర్థులు నాలుగు నామినేషన్ వేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు. పోలీస్ శాఖ బందోబస్తు మధ్య నామినేషన్లు తీసుకున్నట్లు తెలిపారు.