BREAKING
చంద్రగిరిలో తీవ్ర ఉద్రిక్తత.. ఎమ్మెల్యే పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి హౌస్ అరెస్ట్! మర్రిపూడిలో యువతరంగం.. బరిలో బీటెక్ యువతి! సబితమ్మకు దసరా శుభాకాంక్షలు తెలిపిన నాయకులు ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్న 11వ వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి షాకీరా సైకిల్ గుర్తుపై ఓటు వేసి నన్ను మేయర్‌గా గెలిపించండి: టీడీపీ మేయర్ అభ్యర్థి నల్లమల్లి శ్రీ శిల్ప ఇంటర్నెట్ ప్రపంచాన్ని వణికిస్తున్న PHP భద్రతా లోపాలు: గ్లోబల్ అలర్ట్ జారీ చేసిన ప్రపంచ దేశాలు.. సౌదీ ఆయిల్ క్షేత్రాలపై హౌతీల దాడులు: భగ్గుమన్న ముడి చమురు.. బ్యారెల్‌పై డాలర్‌కు పైగా పెరిగిన ధరలు! వెస్ట్ బ్యాంక్ ఆలివ్ కోతలపై ఇజ్రాయెల్ బలగాలు, సెటిలర్ల ఆంక్షలు: రైతులకు తీవ్ర అడ్డంకులు.. పంటను అడ్డుకుంటున్న వైనం! బ్రెజిల్ ఎన్నికల పోరులో వ్యక్తిగత రికార్డుల సవాల్: సౌదీ అరేబియా కింగ్ ఫహద్ విమానాశ్రయంపై దాడి: ఒకరి మృతి, ఎనిమిది మందికి గాయాలు.. విమానాల దారిమళ్లింపు! కొరియా సరిహద్దుల్లో మళ్లీ లౌడ్‌స్పీకర్ల యుద్ధం: ప్రచార ప్రసారాలు పునఃప్రారంభిస్తామన్న ఉత్తర కొరియా.. చర్చలకు పిలుపునిచ్చిన సియోల్! భారతీయ బ్యాంకింగ్ రంగంపై క్యాపిటల్ వైఫల్యం విషాదం కంటే ప్రహసనమే టెక్సాస్ సెనేట్ ఎన్నికల్లో రాజకీయ సంచలనం: డెమొక్రాట్ అభ్యర్థి జేమ్స్ తలారికోకు జార్జ్ డబ్ల్యూ బుష్ సోదరుడి మద్దతు! సౌదీ అరేబియా రక్షణకు బ్రిటన్ ‘టైఫూన్’ యుద్ధ విమానాలు: ఏ .నారాయణపురం ఎంపీటీసీ 6 స్థానానికి టిడిపి అభ్యర్థి కే. రామాంజనేయులు నామినేషన్

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణఫై అధికారులకు శిక్షణ.. ఎన్నికల నిర్వహణలో సందేహాలను నివృత్తి చేసుకోవాలి.. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్

Select Suryaa Now
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణఫై అధికారులకు శిక్షణ.. ఎన్నికల నిర్వహణలో సందేహాలను నివృత్తి చేసుకోవాలి.. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్

 అమలాపురం మేజర్ న్యూస్ :ఎంపీటీసీ, జడ్పిటిసి  ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే తమ సందేహాలను ప్రిసైడింగ్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు నివృత్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని గోదావరి భవనం, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ సమావేశం నందు రెండవ సాధారణ ఎన్నికల ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికల నిర్వహణ పై తమ సందేహాలను నివృత్తి చేసుకునే విధంగా మాస్టర్ ట్రైనర్స్ ద్వారా శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్స్ పాల్గొని ఎన్నికల విధివిధానాలు, పోలింగ్ నిర్వహణలో పాటించాల్సిన నియమ నిబంధనలు, ప్రిసైడింగ్ అధికారుల బాధ్యతలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
ఎన్నికల విధులపై సమగ్ర అవగాహన
శిక్షణ తరగతుల్లో భాగంగా ఎన్నికల ప్రక్రియలో ప్రిసైడింగ్ అధికారులు నిర్వహించాల్సిన విధులు, పోలింగ్ కేంద్రాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లు, ఎన్నికల సామగ్రి వినియోగం, పోలింగ్ ప్రక్రియను నిబంధనల ప్రకారం నిర్వహించే విధానం తదితర అంశాలను మాస్టర్ ట్రైనర్స్ వివరించారు.
నిబంధనల మేరకు ఎన్నికల నిర్వహణ
ఎన్నికల విధుల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో అవగాహన చేసుకుని, తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాల్సిన అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేసుకోవడంతో పాటు, పోలింగ్ ప్రక్రియలో అనుసరించాల్సిన విధానాలపై స్పష్టత పొందేందుకు ఈ శిక్షణ కార్యక్రమం ఉపయోగపడుతుంది.పారదర్శకంగా, సజావుగా ఎన్నికల నిర్వహణే లక్ష్యం
ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
గోదావరి భవన్‌లో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్స్ ప్రిసైడింగ్ అధికారులకు ఎన్నికల విధులపై అవగాహన కల్పించారు.
ఈ సమావేశంలో నోడల్ ఆఫీసర్ ఎం మురళీకృష్ణ, మాస్టర్ ట్రైనర్స్ ఏ సాయి రామ్ ఎన్ సుధాకర బాబు ఏ శశి కుమార్ కే మురళీధర్ కేవీపీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.