డ్రైనేజీలను పరిశుభ్రం చేస్తున్న సిబ్బంది
కుకునూర్. మేజర్ న్యూస్ : మండల పరిధిలోని 15 గ్రామ పంచాయతీల కార్యదర్శులు రానున్న ఆర్నాబ్ తుఫాను వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అందులో భాగంగా సోమవారం కుక్కునూరు పంచాయతీలో డ్రైనేజీలో వాటర్ నిల్వ ఉండకుండా డ్రైనేజీలను శుభ్రపరుస్తున్నారు అలాగే ప్రజలకు అధికారులు తెలియజేసే జాగ్రత్తలు కూడా పాటించాలని తెలియజేస్తున్నారు.