BREAKING
చండీ హోమంలో పాల్గొన్న కాంగ్రెస్ నేత కూన శ్రీనివాస్ గౌడ్ 50వ వార్డు టిడిపి అభ్యర్థిగా నరవ పంకజ్ కుమార్ నామినేషన్ సివిల్ జడ్జిగా ఎంపికైన శ్రీవల్లి నిజాంపేట్ కనకదుర్గమ్మ ఆలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు లక్ష గాజులతో గజలక్ష్మిగా అలంకరించుకున్న కనకమహాలక్ష్మి! కనకదుర్గాదేవిగా దుర్గమ్మ దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ 54 వ వార్డు వైసిపి అభ్యర్థిగా బాణాల శ్రీనివాసరావు నామినేషన్ చెన్నైలో దంచికొడుతున్న వర్షాలు.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం విజయ్ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న సబిహాగౌసుద్దీన్‌ జీటీఎస్‌ దేవస్థానంలో ఘనంగా దుర్గాష్టమి పూజలు 17 వ వార్డు వైసిపి అభ్యర్థి నల్ల రవి నామినేషన్ దుర్గా దేవి ప్రతిరూపం బాల కన్యలు .. వానలో జోరుగా ఎన్నికల ప్రచారం 49 వ వార్డు వైసిపి అభ్యర్థి బొడ్డేటి మాధవి కిరణ్ ఘనంగా సద్దుల బతుకమ్మ

చీరాల కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ రోజ్ పద్మిని

Select Suryaa Now
చీరాల కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ రోజ్ పద్మిని

చీరాల కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ రోజ్ పద్మిని

బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ చైర్మన్ పదవికి కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ మద్దులూరి రోజ్ పద్మిని ఖరారయ్యారు. ఈ మేరకు శనివారం కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు ఆమంచి కృష్ణమోహన్ సుదీర్ఘ కసరత్తు అనంతరం ఆమె పేరును ప్రతిపాదించగా, ఏపీసీసీ ఆమోదం తెలిపింది. విద్యాధికురాలైన రోజ్ పద్మిని ఎంపికపై సానుకూల స్పందన వ్యక్తమవుతోంది.