BREAKING
114 రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా ఖరారయ్యే అవకాశం, వాయుసేన చీఫ్ ఏపీ సింగ్ వెల్లడి మదుపర్లను ఆందోళనకు గురిచేస్తున్న సరికొత్త ఆర్థిక సవాళ్లు నెస్లే లో ఫ్యాట్ డెయిరీ వైట్‌నర్ నమూనా అసురక్షితమని తేల్చిన ల్యాబ్, ది లలిత్ హోటల్ నిర్వాహకులకు ఎఫ్ఎస్ఎస్ఏఐ నోటీసు మెటా మ్యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ ఆర్థిక వ్యవస్థలో ఎదురయ్యే సవాళ్లపై నిరంతర నిఘా: వ్యవస్థ సుస్థిరతకు ఆర్బీఐ కట్టుబడి ఉందని గవర్నర్ స్పష్టం! మెడికేర్ సీనియర్లకు 90 డాలర్ల వన్-టైమ్ చెల్లింపు ప్రకటించిన ట్రంప్ కర్జన్ సీఎన్‌జీ స్టేషన్‌లో కారు సిలిండర్ పేలుడు ..తప్పిన పెను ప్రమాదం బీసీల ప్రయోజనాలను రాజకీయాలకు వాడుకోవద్దు అమెరికాలో వాహన ఇంధన సామర్థ్య నిబంధనల వివాదం నెదర్లాండ్స్‌లో మెటా స్మార్ట్ గ్లాసెస్ అమ్మకాలను నిలిపివేసిన హన్స్ ఆండర్స్ కెన్యాలో డాంగోటే భారీ ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్ట్‌కు చుక్కెడు అమెరికా మార్కెట్లో దూసుకుపోతున్న ఈటీఎఫ్‌లు కృత్రిమ మేధ రంగంలో ఆర్థిక భారం ఆధార్‌ కేంద్రాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ ఎంపీడీవో ఐరోపా యూనియన్‌పై చైనా యాంటీ డంపింగ్ దర్యాప్తు

బాలుర ఉన్నత పాఠశాలలో గాంధీ జయంతి వేడుకలు

Select Suryaa Now
బాలుర ఉన్నత పాఠశాలలో గాంధీ జయంతి వేడుకలు

 

చీపురుపల్లి అక్టోబర్ 2 మేజర్ న్యూస్:

 గాంధీ జయంతి వేడుకలు పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.   విద్యార్థులు తో  పాఠశాల స్టాఫ్ సెక్రటరీ , ఎన్ సి సి అధికారి మామిడి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు గులివిందల రామ్మోహన్, ఎన్ పార్వతీశం, ఎమ్ జగదీష్ లు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.  శాంతి, అహింస గాంధీ ఆయుధాలుగా, భారత్ స్వాతంత్రం ఏవిధంగా లభించిందో, అందరూ విద్యార్ది దశనుండే సత్యం పలకాలని, అబద్దం ఆడరాదని వివరించి, తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తేవాలని ఉపాధ్యాయులు కోరారు.