BREAKING
టీజీఎస్పీ నూతన క్రిమినల్ చట్టాలపై ఒకరోజు శిక్షణా యాసంగిలో తక్కువ నీటితో సాగయే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలి:: జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అవనిగడ్డ ఎల్ఐసి బ్రాంచి మేనేజర్ కు కు ఘన సన్మానం ఓటు హక్కు పరిరక్షణ కోసం శాంతియుత ర్యాలీ 10న టవర్‌ క్లాక్‌ నుంచి సప్తగిరి సర్కిల్‌ వరకు UJAC ర్యాలీ CEC రాజీనామా చేయాలని.. బ్యాలెట్‌ పేపర్‌ విధానం అమలు చేయాలని డిమాండ్‌ అంగన్వాడీ కేంద్రాల్లో ఆటపాటలతో పూర్వ ప్రాధమిక విద్య ప్రపంచ దృష్టి దినోత్సవ సందర్భంగా దృష్టి సంరక్షణపై అవగాహన ర్యాలీ విద్యార్థిపై దాడి చేసిన ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలి - AISF జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టీబీ నిర్మూలనకు జోష్‌ టీమ్‌ ఏర్పాటు అవగాహనతో పాటు బాధితులకు సహకారం అందించడమే లక్ష్యం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి సంతానం లేని దంపతులకు సదావకాశం పెద్ద కుడాలలో రైతులకు సబ్సిడీపై శనగ విత్తనాలు పంపిణీ యూపీహెచ్‌సీలకు రెగ్యులర్‌ డాక్టర్లను నియమించాలి ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ సన్నాహక సమావేశం మార్వాడిల దుకాణాల ఎదురుగా కార్మికుల ఆందోళన 87 ఏళ్ల వృద్ధురాలి మృతితో గృహ నిర్మాణ సంక్షోభంపై నేతల పరస్పర విమర్శలు

ఆత్మకూరులో వైఎస్సార్సీపి సమీక్షా సమావేశం నేడే

Select Suryaa Now
ఆత్మకూరులో వైఎస్సార్సీపి సమీక్షా సమావేశం నేడే

ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరులో శుక్రవారం ఉదయం వైసీపీ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.  రానున్న ఆత్మకూరు మున్సిపాలిటి ఎన్నికలకు సంబంధించి శుక్రవారం ఉదయం 10.00 గంటలకు ఆత్మకూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి  మరియు  జిల్లా పరిషత్ మాజీ చైర్మన్  బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ల ఆధ్వర్యంలో ఆత్మకూరులోని క్యాంపు కార్యాలయములో సమీక్ష సమావేశం జరుగుతుందని కార్యాలయ ప్రతినిధులు తెలిపారు.ఈ సమీక్ష సమావేశానికి ఆత్మకూరు పట్టణ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు తప్పనిసరిగా హాజరుకావాల్సిందిగా వారు కోరారు.