BREAKING
చండీ హోమంలో పాల్గొన్న కాంగ్రెస్ నేత కూన శ్రీనివాస్ గౌడ్ 50వ వార్డు టిడిపి అభ్యర్థిగా నరవ పంకజ్ కుమార్ నామినేషన్ సివిల్ జడ్జిగా ఎంపికైన శ్రీవల్లి నిజాంపేట్ కనకదుర్గమ్మ ఆలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు లక్ష గాజులతో గజలక్ష్మిగా అలంకరించుకున్న కనకమహాలక్ష్మి! కనకదుర్గాదేవిగా దుర్గమ్మ దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ 54 వ వార్డు వైసిపి అభ్యర్థిగా బాణాల శ్రీనివాసరావు నామినేషన్ చెన్నైలో దంచికొడుతున్న వర్షాలు.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం విజయ్ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న సబిహాగౌసుద్దీన్‌ జీటీఎస్‌ దేవస్థానంలో ఘనంగా దుర్గాష్టమి పూజలు 17 వ వార్డు వైసిపి అభ్యర్థి నల్ల రవి నామినేషన్ దుర్గా దేవి ప్రతిరూపం బాల కన్యలు .. వానలో జోరుగా ఎన్నికల ప్రచారం 49 వ వార్డు వైసిపి అభ్యర్థి బొడ్డేటి మాధవి కిరణ్ ఘనంగా సద్దుల బతుకమ్మ

56వ డివిజన్ టిడిపి అభ్యర్థిగా మోహన్ రెడ్డి

Select Suryaa Now
56వ డివిజన్ టిడిపి అభ్యర్థిగా మోహన్ రెడ్డి

 

చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్. నగరం లోని స్థానిక విజయలక్ష్మి కాలనీ 56వ డివిజన్ టిడిపి అభ్యర్థిగా పాపు దేశి మోహన్ రెడ్డి శనివారం స్వర్ణ సచివాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.  అనంతరం మీడియాతో మాట్లాడుతూ  తనకు టీడీపీ కార్పొరేటర్ గా పోటీ చేసేందుకు  అవకాశం కల్పించిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు 56వ డివిజన్లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రజలు తనపై నమ్మకం ఉంచి ఓటు వేసి కార్పొరేటర్ గా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని ప్రజలకు మీడియా ముఖంగా హామీ ఇచ్చారు

 

 

ఉమా శంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.