BREAKING
నాని ‘ది ప్యారడైజ్’ మూవీపై ఘట్టమనేని గౌతమ్ రివ్యూ.. సూపర్ స్టార్ వారసుడి ప్రశంసలు! విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు.. తాగునీటి సమస్యే కారణం! విజయ్ సేతుపతి ‘బత్తా’ మూవీ ఓటీటీ విడుదల తేదీ ఫిక్స్.. ఆ రోజు నుంచి స్ట్రీమింగ్! కూటమి సర్కార్‌కు ప్రజల ఆగ్రహం తప్పదు-మాజీ ఎమ్యెల్యే శిల్పా రవి రెడ్డి 9 వార్డు వెస్ట్ మారెమ్మపల్లి లో చైర్మన్ అభ్యర్థితో కలిసి ఓటర్లను కలిసిన కూటమి అభ్యర్థులు. ముకరంపుర లో 'TS ఇన్సూరెన్స్ హబ్' ప్రారంభించిన డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు పలమనేరు 6, 7, 8, 9వ వార్డుల్లో టీడీపీ ప్రచారం జోరు ఎస్ ఎల్ ఎన్ ఫేజ్‌–2 పటేల్ గుడ్డ లో రోడ్డు సమస్య పరిష్కారానికి కృషి నగరాభివృద్ధికి పెద్దపీట వేస్తాం: మేయర్ కొలగాని శ్రీనివాస్. కళ్యాణదుర్గం లో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కూటమి అభ్యర్థులు జోరుగా ఇంటింటి ప్రచారం. 31 గిన్నిస్ ప్రపంచ రికార్డులతో చరిత్ర సృష్టించిన గీతం పూర్వ విద్యార్థిని మీ ఆదరణ.. ఆశీస్సులు నాపై చూపండి ప్రచార కార్యక్రమంలో టిడిపి 10 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి షేక్ షరీఫున్ తాజ్ Weekly Horoscope 25 Oct 2026 నుండీ 31 Oct 2026 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు) అవ్వతాత..అన్న అక్క.. కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించండి.. కౌన్సిలర్ అభ్యర్థి సబిహా ప్రచారం ఆస్ట్రేలియా ఎన్నారై టిడిపి సెల్ ప్రెసిడెంట్ గా వీరపనేని వాణి.

29వ వార్డులో పవిత్ర రఘు ఎన్నికల ప్రచార సందడి

Select Suryaa Now
29వ వార్డులో పవిత్ర రఘు ఎన్నికల ప్రచార సందడి

పలమనేరు సూర్య మేజర్ న్యూస్ :  పలమనేరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 29వ వార్డు టీడీపీ అభ్యర్థి పవిత్ర రఘు ప్రజల్లోకి వెళ్లి ప్రచారం నిర్వహించారు. వర్షం కురుస్తున్నప్పటికీ ప్రచారాన్ని ఆపకుండా వార్డులో పర్యటిస్తూ ఓటర్లను కలిశారు. ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఇంటింటా ప్రచారం కొనసాగించారు.

రీపోటర్ : అనిల్ కుమార్ యాదవ్