27వ వార్డులో గిరిబాబు ముమ్మర ప్రచారం
పలమనేరు సూర్ మేజర న్యూస
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 27వ వార్డు అభ్యర్థి వి. గిరిబాబు ప్రచారాన్ని వేగవంతం చేశారు. వార్డులోని వీధుల్లో పర్యటిస్తూ స్థానికులను పలకరించి, తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో కార్యకర్తలు పాల్గొన్నారు.
రీపోటర్ : అనిల్ కుమార్ యాదవ్