BREAKING
యాసంగిలో లాభాదాయకమైన ఆరుతడి పంటలను సాగు చేయాలి సత్యనిష్ఠతోనే నిజమైన సమృద్ధి: మాజీ డీజీపీ రవి గుప్తా ఎన్నికల నిబంధనల అమలుపై నిరంతర పర్యవేక్షణ.. మాజీ ఎమ్మెల్యే పరామర్శ.. ఉయ్యూరుకు కావాల్సింది మాటలు కాదు.. అభివృద్ధి పనులు : ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఎల్ ని నో పై కళాజాత వికసిత్ భారత్ సాధనలో ఎస్కీ పాత్ర కీలకం: కల్నల్ హర్పాల్ సింగ్ బుడమేరు ప్రవాహానికి ఆటంకాలు లేకుండా ముందస్తు చర్యలు : కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ కొండంత అండ.. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవన్న టీజీఎస్ ఆర్టీసీ ఈడీ సిహెచ్ వెంకన్న! ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్టిఐ హ్యూమన్ రైట్స్ జిల్లా కార్యదర్శి తెలంగాణ ఉద్యమ కారులు ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి వెళ్లిన ఉద్యమకారుల అరెస్ట్. ఎమ్మెల్సీ ఓటరు నమోదు స్పీడప్ చేయాలి: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నూతన గ్రామ యూత్ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు జలమండలిలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు అవినీతి ర‌హిత రాష్ట్ర నిర్మాణంలో భాగ‌స్వాములుకండి : జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

22వ వార్డులో టీడీపీ అభ్యర్థి చంద్రారెడ్డి విస్తృత ప్రచారం

Select Suryaa Now
22వ వార్డులో టీడీపీ అభ్యర్థి చంద్రారెడ్డి విస్తృత ప్రచారం

పలమనేరు సూర్య మేజర్ న్యూస్ 

పలమనేరు మున్సిపాలిటీలోని 22వ వార్డు టీడీపీ అభ్యర్థి చంద్రారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ స్థానిక ఓటర్లను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి తనకు మద్దతు తెలిపి గెలిపించాలని అభ్యర్థించారు. ప్రచారంలో భాగంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రీపోటర్ : అనిల్ కుమార్ యాదవ్