బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Thu, Oct 16, 2025, 02:37 PM
TG: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తిని భార్యను హతమార్చాడు. సీతా గొంది గ్రామానికి చెందిన సిడాం సంతోష్ మద్యం తాగి గురువారం భార్య లక్ష్మిబాయితో గొడవపడ్డాడు. క్షణికావేశంలో భార్యపై గొడ్డలితో దాడి చేయగా.. లక్ష్మీబాయి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా భార్యను హతమార్చిన తర్వాత భర్త సంతోష్ పోలీస్ స్టేషన్‌కి వచ్చి లొంగిపోయాడు.