బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Thu, Oct 16, 2025, 02:36 PM
హైదరాబాద్‌లోని జవహర్ నగర్ లో ఓ ఇంటి యజమాని అద్దెకు ఉంటున్న వివాహిత బాత్రూంలో సీక్రెట్ కెమెరా ఏర్పాటు చేసి ఆమె వీడియోలను రికార్డ్ చేసిన ఘటన కలకలం రేపింది. ఈ నెల 4న ఎలక్ట్రీషియన్‌తో కలిసి బల్బ్ హోల్డర్‌లో కెమెరాను అమర్చాడు. ఈ నెల 13న భర్త కెమెరాను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యజమాని అశోక్ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎలక్ట్రీషియన్ పై కేసు నమోదు కాలేదు.