బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Thu, Oct 16, 2025, 02:06 PM
బోడుప్పల్ పరిధిలోని క్రాంతి కాలనీలో చాలాకాలంగా మంజూరైన ఓపెన్ జిమ్, మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరిగిన తర్వాత, గురువారం మున్సిపల్ కమిషనర్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అసోసియేషన్ తరపున కమిషనర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు బింగి జంగయ్య యాదవ్, కొత్త చందర్ గౌడ్, మాజీ కో-ఆప్షన్ సభ్యులు రంగ బ్రహ్మన్న, కాలనీ అధ్యక్షుడు ఎల్లేష్ యాదవ్, జనరల్ సెక్రటరీ రంజిత్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్, కాలనీ వాసులు పాల్గొన్నారు.