![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 15, 2025, 03:37 PM
బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు కాకుంటే భూకంపం సృష్టిస్తామని BRS నేత తలసాని శ్రీనివాస్ మండిపడ్డారు.'కులగణన లెక్క తప్పుల తడక. అసెంబ్లీలో హడావుడిగా బీసీ బిల్లు ప్రవేశపెట్టి కేంద్రానికి పంపారు. 42% రిజర్వేషన్ల కోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడం లేదు. బీసీ రిజర్వేషన్లపై అప్పుడే అంతా అయిపోయినట్లుగా సీఎంకు కాంగ్రెస్ నేతలు సన్మానం చేయడం విడ్డూరం. మేం యాచకులం కాదు.. 42% మా హక్కు' అని అన్నారు.