BREAKING
అర్ధరాత్రి భారీ శబ్దాలతో లౌడ్‌స్పీకర్లు: పోలీసులకు నటుడు అల్లు శిరీష్ ఫిర్యాదు.. నంద్యాలలోని నూనెపల్లె అభివృద్ధిపై రిలే దీక్షలు తెలంగాణలో ముగిసిన నైరుతి రుతుపవనాల సీజన్ ఆదివాసీ మహిళల స్వయం ఉపాధికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హైదరాబాద్ మెట్రో విస్తరణను కాంగ్రెస్ అటకెక్కించింది: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ధ్వజం హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు బ్యాంకులు తెరిచే ఉంటాయి ఖైరతాబాద్ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్ విజయం ఖాయం తెలంగాణలో ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా.. నవంబర్ 19న ఇందిరమ్మ బీమా ప్రారంభం నంద్యాల జిల్లా కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్ (PGRS ) సమావేశ భవనంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మున్సిపాలిటీ రిజర్వేషన్ ప్రక్రియ అధికారిక ప్రకటన రాలేదు తెలంగాణలో 41 కొత్త బార్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ సీఎం పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి షహీద్ భగత్ సింగ్ జయంతి: విప్లవ వీరునికి సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు భగత్‌సింగ్‌ త్యాగం యువతకు స్ఫూర్తిదాయకం

రికార్డు ధర పలికిన గణపతి లడ్డూ

Select Suryaa Now
రికార్డు ధర పలికిన గణపతి లడ్డూ

చౌటుప్పల్‌, మేజర్ న్యూస్:పట్టణంలోని శివాజీనగర్‌లో ఛత్రపతి యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలంలో బాల గంగాధర్‌ తిలక్‌ యూత్‌ అసోసియేషన్‌ సభ్యులు రూ.2,01,116కు లడ్డూను కైవసం చేసుకున్నారు. విజేతలకు పురపాలక చైర్‌పర్సన్‌ మొగుదాల పావని రమేష్‌గౌడ్‌ లడ్డూను అందజేశారు. కార్యక్రమంలో యూత్‌ సభ్యులు బొబ్బల రాజశేఖర్‌, మొగుదాల వెంకటేష్‌, దోర్నాల శివ, గంట నవీన్‌, పబ్బతి అశోక్‌, గుణమోని ఉపేందర్‌, పుస్కూరి మహేష్‌బాబు, సిరికొండ మల్లేష్‌, భువనగిరి శివ, బోడిగే భాను, గుణమోని లక్ష్మణ్, అమనగంటి సాయివంశీ, కొండా శశి, భీమానగోని బాలశివ, ఎంజాల శివప్రసాద్, మలిగే ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.